PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/romantic6080a540-a608-49cb-8bf2-541557431b87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/romantic6080a540-a608-49cb-8bf2-541557431b87-415x250-IndiaHerald.jpgచాలా రోజుల‌కు పూరీ మార్క్ సినిమా. పూరీ మార్కెట్ పెంచే సినిమా..ఈ నెల 29న విడుద‌ల కానుంది. సినిమా పేరు రొమాంటిక్ .. ఈ సినిమా కోసం చాలా ఇష్టంగా రాసుకున్న స్క్రిప్ట్ ను మ‌రో కుర్ర ద‌ర్శ‌కుడు అనిల్ చేతిలో ఉంచాడు. ఆయ‌న ఈ సినిమాకు ఎంతో న్యాయం చేశాడ‌ని పూరి చెబుతున్నాడు. ముఖ్యంగా పోలీసు ఉన్న‌తాధికారి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ అద‌ర‌గొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని పూరి ప‌దే ప‌దే చెబుతూ పొగుడుతున్నాడు. అదేవిధంగా బాహుబ‌లి ప్ర‌భాస్ కూడా ఈ సినిమాపై మంచి హైప్స్ పెంచుతున్నా రు. ఆయ‌నే సినిమాను ద‌గ్గ‌రుండి మ‌రీ! ప్romantic{#}anil music;puri jagannadh;sunil;Cinema;Sex;Hero;vegetable market;Traffic police;Romantic;Darling;policeపూరీ ఈజ్ బ్యాక్ .. డౌట్లేమ‌న్నా ఉన్నాయ‌మ్మా!పూరీ ఈజ్ బ్యాక్ .. డౌట్లేమ‌న్నా ఉన్నాయ‌మ్మా!romantic{#}anil music;puri jagannadh;sunil;Cinema;Sex;Hero;vegetable market;Traffic police;Romantic;Darling;policeWed, 27 Oct 2021 06:35:46 GMTగ‌న్ కెన్ స్పీక్స్ ఓన్లీ.. ల‌వ్..రొమాన్స్.. సెక్స్ ..వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ తో క‌లిసి న‌డిచే క‌థ. సినిమా ప్రివ్యూలు ఇప్ప‌టికే చాలా సార్లు ప‌డ్డాయి. పూరి త‌న స‌న్నిహితుల‌కు చూపించాడు. అదిరిపోయింది అని అంటున్నారు. పూరీ క‌ష్టానికి మ‌రో మారు మంచి ఫ‌లితం రానుంది. ఆకాశ్ పూరి కి మంచి విజ‌యం అంద‌నుంది. ఈ దీపావ‌ళి కాంతులు ఆయ‌న‌ను ముందుగానే ప‌ల‌క‌రిం చ‌నున్నాయి. ప‌క్కాగా హిట్ కొడ్తాడు మావోడు అని చెబుతున్నారు ప్ర‌భాస్. చాలా రోజులకు పూరీ మార్క్ డైలాగులు అదిరిపో యాయి.

చాలా రోజుల‌కు పూరీ మార్క్ సినిమా. పూరీ మార్కెట్ పెంచే సినిమా..ఈ నెల 29న విడుద‌ల కానుంది. సినిమా పేరు రొమాంటిక్ .. ఈ సినిమా కోసం చాలా ఇష్టంగా రాసుకున్న స్క్రిప్ట్ ను మ‌రో కుర్ర ద‌ర్శ‌కుడు అనిల్  చేతిలో ఉంచాడు. ఆయ‌న ఈ సినిమాకు ఎంతో న్యాయం చేశాడ‌ని పూరి చెబుతున్నాడు. ముఖ్యంగా పోలీసు ఉన్న‌తాధికారి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ అద‌ర‌గొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని పూరి ప‌దే ప‌దే చెబుతూ పొగుడుతున్నాడు. అదేవిధంగా బాహుబ‌లి ప్ర‌భాస్ కూడా ఈ సినిమాపై మంచి హైప్స్ పెంచుతున్నా రు. ఆయ‌నే సినిమాను ద‌గ్గ‌రుండి మ‌రీ! ప్ర‌మోట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే హీరో హీరోయిన్లను ఆయ‌న చేసిన ఇంట‌ర్వ్యూ అభిమాను ల‌కు ఐ ఫీస్ట్ లా ఉంది. ఈ ఇంట‌ర్వ్యూ నిడివి త‌క్కువ‌గా ఉన్నా చాలా హాయిగా ఉంది. ఆనందంగా అన్ని విష‌యాలు చెప్పి ఆకాశ్ న‌వ్వించాడు. ప్ర‌భాస్ లాంటి స్థాయి ఉన్న హీరోలు ఈ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు. అదేవిధంగా లైగ‌ర్ సెట్స్ లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా సినిమాకు మంచి ప్ర‌మోష‌న్ ఇస్తున్నాడు. ఇవ‌న్నీ ఆకాశ్ ను హీరోగా మంచి స్థాయిలో నిల‌బెట్టే ప్రయ‌త్నాలే కావ‌డం విశేషం. డార్లింగ్ డార్లింగ్ ఆకాశ్ ను ఎంత న‌వ్వించాడో ఈ వీడియోలో! ఇవ‌న్నీ సినిమాను ఓ హై రేంజ్ కు తీసుకు వెళ్లేవే కావ‌డం ఓ విధంగా పూరికి ఇంకా అత‌ని అభిమానుల‌కు న‌చ్చే విష‌యం. సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు భాస్క‌ర భ‌ట్ల పాట‌లు రాశారు. పూరీ క‌థ మాట‌లు క‌థ‌నం అందించి అడిష‌న‌ల్ వాల్యూ తీసుకువ‌చ్చారు. ప్ర‌భాస్ లాంటి హీరోలు సినిమాను ప్ర‌మోట్ చేసి స్టార్ వాల్యూను యాడ్ చేశారు.



ఆ సెంటిమెంట్ ఈటల కొనసాగించేనా..?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>