PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections8c63f00c-0ccf-4605-9407-22d33a64c02b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections8c63f00c-0ccf-4605-9407-22d33a64c02b-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ నిజయోజక వర్గ ఉప ఎన్నిక కు కౌంట్ డౌన్ నేటితో ముగియనుంది. దీంతో హుజురాబాద్ నియోజక వర్గం లో ప్రధాని పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసేశాయి. అలాగే.. ఓటర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు... రాజకీయ ప్రలోభాలకు కూడా పాల్పడుతున్నాయి అన్ని పార్టీలు. ఈ హుజురాబాద్ ఎన్నికల్లో ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంటుందని... అందరూ అనుకుంటున్నారు. ఈ తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నీ తానై... ప్రచారం సాగిస్తున్నారు మంత్రి హారీష్ రావు. హరీష్ రావు తో పాటు... కhuzurabd{#}KCR;Eatala Rajendar;Prime Minister;November;Congress;Huzurabad;Telangana;Telangana Rashtra Samithi TRS;Minister;central government;Party;Bharatiya Janata Partyకేసీఆర్ Vs. ఈటెల : హుజురాబాద్ లో ఆ పార్టీదే గెలుపా.. ?కేసీఆర్ Vs. ఈటెల : హుజురాబాద్ లో ఆ పార్టీదే గెలుపా.. ?huzurabd{#}KCR;Eatala Rajendar;Prime Minister;November;Congress;Huzurabad;Telangana;Telangana Rashtra Samithi TRS;Minister;central government;Party;Bharatiya Janata PartyWed, 27 Oct 2021 07:55:30 GMTహుజురాబాద్ నిజయోజక వర్గ ఉప ఎన్నిక కు కౌంట్ డౌన్ నేటితో ముగియనుంది. దీంతో హుజురాబాద్ నియోజక వర్గం లో ప్రధాని పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసేశాయి.  అలాగే.. ఓటర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు...  రాజకీయ ప్రలోభాలకు కూడా పాల్పడుతున్నాయి అన్ని పార్టీలు.  ఈ హుజురాబాద్ ఎన్నికల్లో ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంటుందని... అందరూ అనుకుంటున్నారు.  ఈ తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నీ తానై...  ప్రచారం సాగిస్తున్నారు  మంత్రి హారీష్ రావు.  హరీష్ రావు తో పాటు...  కొప్పుల, గంగుల కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఇక అటు మొన్నటి వరకు ఈటల రాజేందర్ ఒంటిరిగా నే ప్రచారం సాగించారన్న విషయం తెలిసిందే.

ఇక తాజా గా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రచారం సాగిస్తుండంతో... ఈటలతో పాటు బీజేపీ కార్యకర్తల్లోనూ ఊపు వచ్చింది.  ఇలాంటి తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్ తో టీఆర్ఎస్ పార్టీ కాస్త డీలా పడింది.  ఎన్నికల సంఘం తాజాగా రూల్స్ తో ఈ నెల 27 న హుజురాబాద్ నియోజక వర్గంలో జరగాల్సిన గులాబీ బాస్ కేసీఆర్ బహిరంగ సభ కు బ్రేక్ పడింది. కేసీఆర్ సభ పెడితే... అవలీలగా గెలుస్తామనుకున్న టీఆర్ఎస్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు పోసింది.  

ఇక చేసేది ఏమీ లేక...  ప్లీనర్ నుంచి హుజురాబాద్ ప్రజలను ప్రసన్నం చేసే ప్రయత్నం చేశారు గులాబీ బాస్. ఇక అటు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోసం పోరాటం చేస్తోంది.    ఇక ఎన్నికకు మరో నాలుగు రోజులు ఉండటంతో సోషల్ మీడియాలో బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.  ఈ ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి... తమదే గెలుపంటూ ఓ సర్వేను కూడా వైరల్ చేస్తోంది.  ఏదీ ఏమైనా..ఈ ఉప ఎన్నిక  హుజురాబాద్ ప్రజలకు మరియు న్యూస్ ఛానళ్లకు మంచి స్టఫ్ ఇస్తుందన్నది  మాత్రం  నిజం. అలాగే.. ఈ ఉప ఎన్నిక... తెలంగాణ ప్రజల్లోనూ ఓ కొత్త చర్చకు దారీ తీసింది.  మరీ ఈ ఎన్నికలో ఈటల రాజేందర్ సెంటీ మెంట్ గెలుస్తుందో.. లేక ఉద్యమ పార్టీ గెలుస్తుందో చూడాలి.  దీనిపై క్లారిటీ రావాలంటే...  నవంబర్ 2 వ తేదీ వరకు ఆగాల్సిందే.  





కేసీఆర్ vs ఈటెల : కేసీఆర్ సభ లేదు.. ఇది ఇతర పార్టీలకు ప్లస్ అవుతుందా..?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>