PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ts51dccefa-0d03-46b2-b140-28edda2ed301-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ts51dccefa-0d03-46b2-b140-28edda2ed301-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో మరో పార్టీ పెట్టాలని డాక్టర్ వినయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాను అని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ప్రతి జిల్లాను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తాం అని స్పష్టం చేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరి జీవితం బాగుపడలేదు...అందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నాను అని ఆయన తెలిపారు. పదవిలోకి వచ్చేందుకో..కుర్చీలో కూర్చునేందుకో పార్టీ పెట్టts{#}Kumaar;Doctor;Train;రాజీనామా;Huzurabad;Congress;Manam;School;Party;Telangana;House;Hyderabadబ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ కు ఊహించని షాక్...?బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ కు ఊహించని షాక్...?ts{#}Kumaar;Doctor;Train;రాజీనామా;Huzurabad;Congress;Manam;School;Party;Telangana;House;HyderabadWed, 27 Oct 2021 19:41:41 GMTతెలంగాణాలో మరో పార్టీ పెట్టాలని డాక్టర్ వినయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాను అని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ప్రతి జిల్లాను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తాం అని స్పష్టం చేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరి జీవితం బాగుపడలేదు...అందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నాను అని ఆయన తెలిపారు.

పదవిలోకి వచ్చేందుకో..కుర్చీలో కూర్చునేందుకో పార్టీ పెట్టడంలేదు అని అన్నారు. ఆశతో రాలేదు...ఆశయంతో వచ్చాను అని వివరించారు. రెండేళ్లు నా ఇల్లు మర్చిపోయి ఊరూరు తిరుగుతాను అని అన్నారు. ఒక్క పైసా అవినీతికి పాల్పడను....మీ కోసం పనిచేస్తా అని ఆయన పేర్కొన్నారు. సమాజం కోసం...అన్ని వర్గాల కోసం పనిచేస్తా అని వెల్లడించారు. మీరు నేను కలిసి మనం కలలుకన్న తెలంగాణ సాధిద్దాం అని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రూ.200కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది అన్నారు ఆయన.

నా స్నేహితుడు డాక్టర్ మిత్ర ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చాను అని ఆయన తెలిపారు. మసాయిపేట్ ట్రైన్ , పాఠశాల బస్సు ప్రమాదంలో మరణించిన విద్యార్థులను చూసి చలించిపోయాను అని అన్నారు. ఆ గ్రామంలో పాఠశాల లేక 9కి.మిల దూరం నుంచి వచ్చి చదువుకునేవారు అని చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవు...ఉన్న మౌలిక సదుపాయాలు లేవు అని ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానికి లేదా...? అని నిలదీశారు. ప్రభుత్వాలకు లిస్ట్ చూసి ఓటు వేసేవారు కాదు..గుర్తును చూసి ఓటు వేసే వారు కావాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నిర్వీర్యమవుతున్నాయు అని అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పురికొల్పకుండా అనేక చర్యలు చేపట్టవచ్చు అని ఆయన సూచించారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి ఇస్తామని టి.ఆర్.ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది అని  గుర్తు చేసారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అన్నారు.



తిరుమ‌ల‌: శ్రీ‌వారికి కానుక‌గా బంగారు బిస్కెట్లు

ఆ విషయంలో తండ్రిని మించిన ఆకాష్ పూరీ..!!

ధీమాతో ఉన్న అంబటి...?

వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఛార్జీషీట్ దాఖ‌లు

ఇన్ని విమర్శలు వచ్చినా సమంత మారలేదుగా?

"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>