BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs38f8c406-cf52-4885-8f09-9d2e9d5924ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs38f8c406-cf52-4885-8f09-9d2e9d5924ac-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ లను పంపిణీ చేసారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ విప్ లు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్యాం సుందర్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ... విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి గ్రామ దళితులు పురోగమిస్తున్నారు అని అన్నారు. వాసాలమర్రి దళితులు ముఖ్యమkcr{#}Gongidi Suneetha;Scheduled caste;village;Aleru;sandeep;Krishna River;collector;Telangana;Telangana Chief Minister;CM;Ministerమాట నిలబెట్టుకుంటున్న కేసీఆర్...? ఆగని దళిత బంధు...?మాట నిలబెట్టుకుంటున్న కేసీఆర్...? ఆగని దళిత బంధు...?kcr{#}Gongidi Suneetha;Scheduled caste;village;Aleru;sandeep;Krishna River;collector;Telangana;Telangana Chief Minister;CM;MinisterWed, 27 Oct 2021 14:12:28 GMT ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు పథకం  లబ్ధిదారులకు యూనిట్ లను పంపిణీ చేసారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ విప్ లు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి  కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్యాం సుందర్ పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ... విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ  సీఎం కేసీఆర్ అమలు చేసిన దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి గ్రామ దళితులు  పురోగమిస్తున్నారు అని అన్నారు. వాసాలమర్రి దళితులు ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టాలి, వాసాలమర్రి గ్రామ దళితులు  విజయం సాధించి  దేశానికే ఆదర్శం కావాలి అని కోరారు. హరిత తెలంగాణ సాకారం అయ్యింది, దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని వివరించారు. సీఎం కేసీఆర్ మేధస్సు నుంచి వచ్చిన దళిత బంధు దేశంలో   విప్లవం తీసుకొచ్చింది అన్నారు ఆయన.



పవన్ ఇప్పుడు ఎందుకు అందుకున్నట్టు...?

అమ్మో.. కొత్త రకం కరోనా వైరస్?

తడి బట్టలతో గుడికి రా బండి సంజయ్...!

పెట్టుబడులే టార్గెట్: జగన్ కీలక సమావేశం

'RRR' హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

బుల్లి పిట్ట: 50 ఇంచేస్ స్మార్ట్ టీవీ..కేవలం రూ.30 వేల లోపే..!!

పట్టాభిని చంద్రబాబు చంపేస్తాడు, అందుకే పారిపోయాడు: విజయసాయి రెడ్డి

పెట్రో ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

కెసిఆర్ vs ఈటల : గెలిస్తే పార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>