MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr130930cf-de8d-4cc8-ba01-7ec03139e358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr130930cf-de8d-4cc8-ba01-7ec03139e358-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్. ఆర్. ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో భారీ క్రేజ్ దేశవ్యాప్తంగా ఈ సినిమాపై నెలకొంది. ఇప్పటివరకు అపజయం అంటే తెలియని దర్శకుడైన రాజమౌళి బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గొప్ప కీర్తిని గడించారు. తనకే సొంతమైన దర్శకత్వం తో ఎన్నో సినిమా లు చేసి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు.rrr{#}Ajay Devgn;Alia Bhatt;Hollywood;NTR;Pawan Kalyan;Rajamouli;Bahubali;bollywood;Audience;Cinema;Event;Newsరాజమౌళి ఆ రేంజ్ లో ఆలోచిస్తున్నాడా!!రాజమౌళి ఆ రేంజ్ లో ఆలోచిస్తున్నాడా!!rrr{#}Ajay Devgn;Alia Bhatt;Hollywood;NTR;Pawan Kalyan;Rajamouli;Bahubali;bollywood;Audience;Cinema;Event;NewsWed, 27 Oct 2021 19:15:00 GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్. ఆర్. ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో భారీ క్రేజ్ దేశవ్యాప్తంగా ఈ సినిమాపై నెలకొంది. ఇప్పటివరకు అపజయం అంటే తెలియని దర్శకుడైన రాజమౌళి బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గొప్ప కీర్తిని గడించారు. తనకే సొంతమైన దర్శకత్వం తో ఎన్నో సినిమా లు చేసి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా గొప్ప వచ్చిన బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా పై ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. పెద్ద హీరోలు భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది యావత్ దేశం మొత్తం. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా టీజర్ తొందరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుండగా  రాజమౌళి తనదైన స్టైల్ లో దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాడు. సినిమా భారీ గా ఉండేలా చూసుకునే రాజమౌళిఈవెంట్ ను కూడా భారీ గానే చేయబోతున్నాడు.  దుబాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రేంజ్ లో రాజమౌళి ఆలోచిస్తున్నాడు అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.  ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రబృందం నిమగ్నమై ఉంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మరియు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా ఉన్న ఈ సినిమా లో హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 



ఈ ఏడాది కూడ నిశ‌బ్ధ‌ దీపావ‌ళి.. అక్క‌డ నిషేదం..!

ఆ విషయంలో తండ్రిని మించిన ఆకాష్ పూరీ..!!

ధీమాతో ఉన్న అంబటి...?

వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఛార్జీషీట్ దాఖ‌లు

ఇన్ని విమర్శలు వచ్చినా సమంత మారలేదుగా?

"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>