BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/telangana-sarkarf0d4313a-94fe-46a7-8caf-ed9a98be99eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/telangana-sarkarf0d4313a-94fe-46a7-8caf-ed9a98be99eb-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెరాస పార్టీ నాయకులు చాలా సీరియస్ గా ఉన్నారు. హుజూరాబాద్ ప్రచారంలో ప్రతీ అంశాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్దామా సంజయ్ అంటూ ఆయన సవాల్ చేసారు. 20 వేల రూపాయలు పంచినట్టు నిరూపిస్తారా అని ఆయన నిలదీశారు. తడి బట్టలతో అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా అని సవాల్ చేసారు. ఎవరు తప్పు చేస్తే.. వాళ్ళకే శిక్ష పడుతుంది అts{#}Telangana Rashtra Samithi TRS;Yevaru;Bharatiya Janata Party;Ministerతడి బట్టలతో గుడికి రా బండి సంజయ్...!తడి బట్టలతో గుడికి రా బండి సంజయ్...!ts{#}Telangana Rashtra Samithi TRS;Yevaru;Bharatiya Janata Party;MinisterWed, 27 Oct 2021 13:52:30 GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెరాస పార్టీ నాయకులు చాలా సీరియస్ గా ఉన్నారు. హుజూరాబాద్ ప్రచారంలో ప్రతీ అంశాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్దామా సంజయ్ అంటూ ఆయన సవాల్ చేసారు. 20 వేల రూపాయలు పంచినట్టు నిరూపిస్తారా అని ఆయన నిలదీశారు.
 
తడి బట్టలతో అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా అని సవాల్ చేసారు. ఎవరు తప్పు చేస్తే.. వాళ్ళకే శిక్ష పడుతుంది అన్నారు. చికెన్లు, గుడ్లు పంపింది మీరు కదా అని నిలదీశారు. వరి కొంటె ఉరే అంటున్న సంజయ్.. కేంద్రాన్ని నిలదీయాలి అని హితవు పలికారు. రైతులను, దేవుళ్లను కూడా మభ్య పెడుతున్నారు అన్నారు.



సూపర్: విజయవాడలో డ్రగ్స్ తో దొరికితే అమ్మా నాన్నను పిలుస్తున్న పోలీసులు...!

పెట్టుబడులే టార్గెట్: జగన్ కీలక సమావేశం

'RRR' హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

బుల్లి పిట్ట: 50 ఇంచేస్ స్మార్ట్ టీవీ..కేవలం రూ.30 వేల లోపే..!!

పట్టాభిని చంద్రబాబు చంపేస్తాడు, అందుకే పారిపోయాడు: విజయసాయి రెడ్డి

పెట్రో ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

కెసిఆర్ vs ఈటల : గెలిస్తే పార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపం

ఆయన్ను ఎలా నియమించారు...? ఏపీ హైకోర్ట్ షాక్...!

బద్వేలు: జ‌గ‌న్ స్ట్రాట‌జీ మార్చేశారా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>