MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kathrina-kaif-vikke75828c6d-615d-447c-a6ab-27dfcc923bf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kathrina-kaif-vikke75828c6d-615d-447c-a6ab-27dfcc923bf1-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మల్లేశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కత్రినా కైఫ్. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీ గానే ఉంటుంది. మల్లేశ్వరి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.. అంతేకాదు బాలీవుడ్లో సినిమాల్లో నటించినప్పటికీ , తెలుగు ప్రేక్షకులు ఈమె కోసం ఆ సినిమాలు చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా తెలుగు ప్రేక్షకులను తన అందంతో, నటనతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే కత్రినాకైఫ్.. వయసులో తన కంటే చిన్నవాడైన నటుడు విక్కీ కౌశల్ ను KATHRINA KAIF;VIKKE{#}Katrina Kaif;Vicky Kaushal;December;Harshavardhan Kapoor;marriage;Heroine;media;Coronavirus;bollywood;News;Telugu;Partyకత్రినా కైఫ్.. తన కంటే అంత చిన్న వాడితో వివాహమా..?కత్రినా కైఫ్.. తన కంటే అంత చిన్న వాడితో వివాహమా..?KATHRINA KAIF;VIKKE{#}Katrina Kaif;Vicky Kaushal;December;Harshavardhan Kapoor;marriage;Heroine;media;Coronavirus;bollywood;News;Telugu;PartyWed, 27 Oct 2021 17:47:15 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మల్లేశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కత్రినా కైఫ్. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీ గానే ఉంటుంది. మల్లేశ్వరి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.. అంతేకాదు బాలీవుడ్లో సినిమాల్లో నటించినప్పటికీ , తెలుగు ప్రేక్షకులు ఈమె కోసం ఆ సినిమాలు చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా తెలుగు ప్రేక్షకులను తన అందంతో, నటనతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే కత్రినాకైఫ్.. వయసులో తన కంటే చిన్నవాడైన నటుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు బీ టౌన్ లో తెగ దుమారం లేపుతున్నాయి..అంతేకాదు వచ్చే డిసెంబర్ లో వీళ్ళిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి అవుతున్నారు అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.. ఇందుకు కారణం వీరిద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే.. సాధారణంగా సెలబ్రిటీల విషయాలు ఏమైనా సరే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటిని ఇంకా గోప్యంగా ఉంచాలి అంటే అది కుదరని పని.. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియా ద్వారా ఇట్టే లీకై పోతుంది.. విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..


డిసెంబర్ లో ఏ రోజు వీరు పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారో ఇంకా తెలియలేదు.. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ నటులతో సహా రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు.. కానీ వీరిద్దరూ 2021 న్యూ ఇయర్ పార్టీ ని కలిసి చేసుకోవడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పుడు అందరూ వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు.. అంతేకాదు వీరిద్దరికీ ఒకేసారి కరోనా  పాజిటివ్ రావడంతో ఆ వార్తలు కాస్త నిజమయ్యాయి.. అంతేకాదు సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ కూడా విక్కీ , కత్రినా రిలేషన్షిప్ లో ఉన్నారని తెలిపాడు.. ఏది ఏమైనా త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని అందరికి శుభవార్త చెప్పబోతున్నారు.



తగ్గేదే లే .. బాలయ్య షో ప్రోమో వైరల్..!!

"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !

షర్మిలతో ప్రముఖ యాంకర్ ?

ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసా?

దారికొస్తున్న మహారాష్ట్ర, కేరళ.. ఇక అంతా హ్యాపీ?

50 రోజుల్లో 5 మల్టీస్టారర్లు.. ఇక ఆడియన్స్ కి పండగే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>