Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-bd0dfd32-fc19-4bd6-a25c-74bf3a580e93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-bd0dfd32-fc19-4bd6-a25c-74bf3a580e93-415x250-IndiaHerald.jpgటి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా కప్పు గెలిచేందుకు ప్రస్తుతం అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రత్యర్థులను చిత్తు చేసి అనూహ్యమైన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే దూకుడు మీద ఉన్న అన్ని జట్లకు ఆటగాళ్ళు గాయాల బారిన పడడం మాత్రం ఊహించని షాక్ ఇస్తున్నాయి అని చెప్పాలి. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు ఎంతో సCricket {#}Cricket;New Zealand;World Cup;Success;Dookudu;kali;Fidaaన్యూజిలాండ్ జట్టుకు షాక్.. అయోమయంలో కేన్ మామ?న్యూజిలాండ్ జట్టుకు షాక్.. అయోమయంలో కేన్ మామ?Cricket {#}Cricket;New Zealand;World Cup;Success;Dookudu;kali;FidaaWed, 27 Oct 2021 08:26:31 GMTటి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా కప్పు గెలిచేందుకు ప్రస్తుతం అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రత్యర్థులను చిత్తు చేసి అనూహ్యమైన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే దూకుడు మీద ఉన్న అన్ని జట్లకు ఆటగాళ్ళు గాయాల బారిన పడడం మాత్రం ఊహించని షాక్ ఇస్తున్నాయి అని చెప్పాలి. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఎందుకంటే ఇటీవలే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది న్యూజిలాండ్ జట్టు.



 ఎంతో అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలు సాధిస్తూ విశ్వవిజేతగా నిలిచిన న్యూజీలాండ్ జట్టుపై ఎన్నో ప్రశంసలు కూడా కురిసాయ్. కేన్ విలియమ్సన్ విలియంసన్ కెప్టెన్సీకి అందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. అయితే అందరికీ హాట్ ఫేవరెట్గా టీమిండియా బరిలోకి దిగినప్పటికీ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో విశ్వవిజేతగా నిలిచింది న్యూజిలాండ్ జట్టు   ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ జట్టుఅదే రీతిలో రాణిస్తుంది అని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.అయితే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో దూకుడు మీద ఉన్న న్యూజిలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.



 న్యూజిలాండ్ జట్టులో ఫెర్గ్యూసన్  కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి తన తోడ్పాటును అందిస్తున్నాడు. అయితే ఇటీవలే టి 20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ కు ఊహించని షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ ఫెర్గ్యూసన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు   ఇటీవలే ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో ఫెర్గ్యూసన్ కాలి పిక్కకు గాయం అయింది. దీంతో అతడికి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని.. ఇక టి20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ఇక కీలక ఫాస్ట్ బౌలర్ దూరం కావడంతో అటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అయోమయంలో పడిపోయాడు.



సంబంధం పెట్టుకుని.. స‌స్పెండ్‌..!

దెబ్బకు దెబ్బ కొట్టిన.. సైన్యం..!

కేసీఆర్ vs ఈటెల: ఓటుకు 20 వేలు... ఈటలకు నిరాశే?

కేసీఆర్ Vs. ఈటెల : హుజురాబాద్ లో ఆ పార్టీదే గెలుపా.. ?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>