BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------8a3a0a39-589b-48f3-9209-3d80d430070b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------8a3a0a39-589b-48f3-9209-3d80d430070b-415x250-IndiaHerald.jpgఅమెరికాకు చెందిన ఓ యువతి తన తండ్రి అంత్యక్రియలలో ఆకర్షణీయంగా త‌యారై ఫోటోకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలో ఆ యువతి వెనుకనే ఆమె తండ్రి మృతదేహం కనిపిస్తుంది. నల్లటి వెస్ట్రన్ దుస్తులను ధరించి ఆమె ఫొటోషూట్‌ చేసింది. ఇంత‌టితో ఆగ‌కుండా ఆమె ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్‌లోని గ్రూప్‌లో షేర్ చేసింది. ఇక ఆ యువతిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. యువతి చర్య అసభ్యంగా ఉందని ప‌లువురు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. #యువతి ఫొటోషూట్‌{#}Father;News;mediaతండ్రి శవం ముందు యువతి ఫొటోషూట్‌..!తండ్రి శవం ముందు యువతి ఫొటోషూట్‌..!#యువతి ఫొటోషూట్‌{#}Father;News;mediaWed, 27 Oct 2021 11:54:53 GMTఈ మ‌ధ్య కాలంలో నిత్యం  సోషల్ మీడియాలో  ఏదో ఒక వార్త వైర‌ల్ అవ్వ‌డం చూస్తూనే ఉన్నాం. అలాంటి వార్త‌లు నెటిజన్లు  వెతికి మ‌రీ  ఎక్కువగా చూస్తారు.  తాజాగా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో అమెరికాకు చెందిన ఓ యువతి ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. యువతి తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆకర్షణీయమైన అవతార్‌లో  ఫోటోల‌కు ఫోజులిచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పనికి నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అమెరికాకు చెందిన ఓ యువతి తన తండ్రి అంత్యక్రియలలో ఆకర్షణీయంగా త‌యారై ఫోటోకు ఫోజులిచ్చింది.  ఈ ఫొటోలో ఆ యువతి వెనుకనే  ఆమె తండ్రి మృతదేహం కనిపిస్తుంది.  నల్లటి వెస్ట్రన్ దుస్తులను ధరించి ఆమె ఫొటోషూట్‌ చేసింది.  ఇంత‌టితో ఆగ‌కుండా ఆమె  ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్‌లోని గ్రూప్‌లో షేర్ చేసింది. ఇక ఆ  యువతిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.  యువతి చర్య అసభ్యంగా ఉందని ప‌లువురు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

 ఇదిలా ఉండగా ఆ యువతి ఎందుకు ఇలా చేసిందనే దానిపై మాత్రం సమాచారం లేదు.  సాధారణంగా శవం ముందు నిలబడి ఫోటో షూట్‌ చేయడానికి ఎవ్వరూ  కూడ ఇష్టపడరు.  చాలా మంది యూజర్లు అందుకే ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది  మాత్రం  యువతికి మద్దతుగా నిలిచారు. ఆమె ఆ సమయంలో ఎందుకు అలా చేసిందో ఎవ్వరికీ తెలియదు. ఏదైనా బలమైన కారణం  ఉండొచ్చు క‌దా అని కొంతమంది ఆమెకు బాసటగా నిలుస్తున్నారు.





బద్వేలు: జ‌గ‌న్ స్ట్రాట‌జీ మార్చేశారా...!

డైరెక్షన్ పై గురి పెట్టిన యంగ్ హీరో?

కేసీఆర్ VS ఈటెల : హై టెన్షన్లో కేసీఆర్!

కేసీఆర్‌ Vs ఈటల: అభినవ లగడపాటి కొండా విశ్వేశ్వరరెడ్డి?

తెర‌వెన‌క మంత్రాంగానికి సిద్ధం..!!

బద్వేలు: జ‌గ‌న్ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

బద్వేలు : జగన్ టార్గెట్ బాబే ?

బిగ్ బ్రేకింగ్: పెగాసస్ పై సుప్రీం సంచలన నిర్ణయం

బిగ్ బాస్ 5: టైటిల్ కోసం వారిద్దరి మధ్యనే పోటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>