MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarujun-love-storyes-not-intersted7c8d7663-2a17-4571-8f7e-252822dd9a10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarujun-love-storyes-not-intersted7c8d7663-2a17-4571-8f7e-252822dd9a10-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హడావిడి ఇప్పుడు మాములుగా లేదు. ఎక్కడ చూసినా ఆయన హడావిడే కన్పిస్తోంది. మరే ఇతర స్టార్ హీరోలు ఇప్పుడు ఈ హీరో అంత యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అంతలా సందడి చేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు సంగతి ఏమిటంటే... ఇటీవల కాలంలో వరుసగా యంగ్ హీరోల సినిమాలకు సప్పోర్ట్ చేస్తూ, ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకు అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సక్సెస్ మీట్ లో హడావిడి చేసి అక్కినేని కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ వేదికగా వెల్లడించాడు. ఇప్పుడు వరుసగా Allu Arjun;{#}Event;Allu Arjun;vijay deverakonda;Anand Deverakonda;December;Success;Chitram;India;Evening;Mass;Hero;October;Cinemaబన్నీ హడావిడి మాములుగా లేదుగా... ఎక్కడ చూసినా 'పుష్ప'రాజ్ సందడే !బన్నీ హడావిడి మాములుగా లేదుగా... ఎక్కడ చూసినా 'పుష్ప'రాజ్ సందడే !Allu Arjun;{#}Event;Allu Arjun;vijay deverakonda;Anand Deverakonda;December;Success;Chitram;India;Evening;Mass;Hero;October;CinemaWed, 27 Oct 2021 11:02:06 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హడావిడి ఇప్పుడు మాములుగా లేదు. ఎక్కడ చూసినా ఆయన హడావిడే కన్పిస్తోంది. మరే ఇతర స్టార్ హీరోలు ఇప్పుడు ఈ హీరో అంత యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అంతలా సందడి చేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు సంగతి ఏమిటంటే... ఇటీవల కాలంలో వరుసగా యంగ్ హీరోల సినిమాలకు సప్పోర్ట్ చేస్తూ, ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకు అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సక్సెస్ మీట్ లో హడావిడి చేసి అక్కినేని కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ వేదికగా వెల్లడించాడు.

ఇప్పుడు వరుసగా మరో రెండు మూడు ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు బన్నీ. ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న "వరుడు కావలెను" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని, సినిమా ప్రచారానికి తన వంతు హైప్ క్రియేట్ చేయబోతున్నాడు. రేపు అంటే అక్టోబర్ 28న ఆయన నటిస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి "సామీ సామీ" అనే మూడవ మాస్ బీట్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ తరువాత అక్టోబర్ 30న విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న "పుష్పక విమానం" సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నాడు. ఇలా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కన్పిస్తుండడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇలా అల్లు అర్జున్ ఇన్ని వేడుకల్లో పాల్గొనడం వల్ల ఒక రకంగా "పుష్ప"కు కూడా ప్రమోషన్లు జరుగుతున్నట్టే. కాగా "పుష్ప" చిత్రం మొదటి భాగం డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 2 పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక మూడవ పాట ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.





బద్వేలు : జగన్ టార్గెట్ బాబే ?

బిగ్ బ్రేకింగ్: పెగాసస్ పై సుప్రీం సంచలన నిర్ణయం

బద్వేలు : జగనోరి దెబ్బ - బాబోరు అబ్బా ?

క‌రోనా భ‌యం గుప్పిట్లో భార‌త్

కేసీఆర్ Vs. ఈటెల : భార్య క్యాస్ట్ దెబ్బ - ఈటెల అబ్బా ?

కేసీఆర్ Vs. ఈటెల : హారీషు పరిస్ధితేందో ?

కేసీఆర్‌ vs ఈటల: ఓడితే ఈటల పరిస్థితి ఏంటి..?

వావ్.. రుతురాజ్ కెప్టెన్ అయ్యాడు?

గబ్బిలాలు అంటే ప్రాణం.. ప్రతిరోజు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>