TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/yamaleela-fame-sraddhacff3ce9e-3804-4e99-8a41-dff0f87c759f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/yamaleela-fame-sraddhacff3ce9e-3804-4e99-8a41-dff0f87c759f-415x250-IndiaHerald.jpgఈటీవీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరియల్స్ గా దూసుకుపోతున్న సీరియల్స్ లో యమలీల సీరియల్ కూడా ఒకటి.. యమలీల సీరియల్లో శ్రద్ధ పాత్రలో ఒక అమ్మాయి చాలా చక్కగా చాలా తెలివివంతురాలుగా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.. అంతేకాదు తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. శ్రద్ధ రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే శ్రద్ధ రియల్ లైఫ్ స్టోరీ గురించి కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. YAMALEELA FAME SRADDHA{#}Anushka;prema;krishna;Degree;October;Tamil;Manam;Love;Success;Parents;Girlటీవీ: యమలీల ఫేమ్ శ్రద్ధ రియల్ లైఫ్ స్టోరీ..!!టీవీ: యమలీల ఫేమ్ శ్రద్ధ రియల్ లైఫ్ స్టోరీ..!!YAMALEELA FAME SRADDHA{#}Anushka;prema;krishna;Degree;October;Tamil;Manam;Love;Success;Parents;GirlWed, 27 Oct 2021 02:00:00 GMTఈటీవీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరియల్స్ గా దూసుకుపోతున్న సీరియల్స్ లో యమలీల సీరియల్ కూడా ఒకటి.. యమలీల సీరియల్లో శ్రద్ధ పాత్రలో ఒక అమ్మాయి చాలా చక్కగా చాలా తెలివివంతురాలుగా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.. అంతేకాదు తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. శ్రద్ధ రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే శ్రద్ధ రియల్ లైఫ్ స్టోరీ గురించి కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

శ్రద్ధ అసలు పేరు రూపా ముక్కళ్ళ.. ఇక ఈమెను అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తూ ఉంటారు. అక్టోబర్ 31వ తేదీన జన్మించింది రూపా ముక్కళ్ళ.. ఈమెకు ఇద్దరు అన్నయ్యలు కూడా వున్నారు. వీరి కుటుంబంలో అమ్మాయి ఒక్కటే కావడం వల్ల వీరి తల్లిదండ్రులు అలాగే ఈమె అన్నయ్యలు కూడా ఈమెను చాలా గారాబంగా పెంచారు. ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే డిగ్రీ పూర్తి చేసింది రూప. అయితే ఈమె చిన్నప్పట్నుంచి నటి కావాలన్న కోరికను ప్రతిరోజు తన తల్లిదండ్రులతో పాటు ఈమె అన్నయ్యలకు  కూడా చెబుతూ ఉండేదట.

అలా తన డిగ్రీ పూర్తవగానే మొదట మోడల్ రంగంలోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత పలు షోలలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ,  వెండితెర పై పలు సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, ఎమ్మెల్యే, డిస్కో రాజా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి పలు సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. అంతేకాదు ఈమె న్యూస్ ఛానల్స్ లో న్యూస్ రీడర్ గా కూడా పని చేసిన తర్వాత బుల్లితెరపై అవకాశాలు రావడంతో ఈ టీవీలో ప్రసారమైన ఆడదే ఆధారం అనే సీరియల్ ద్వారా బుల్లితెర పైకి అరంగేట్రం చేసింది. తర్వాత అభిషేకం ,చదరంగం వంటి సీరియల్స్లో కూడా నటించింది. అంతేకాదు తమిళ సీరియల్స్ తో పాటు వెబ్ మూవీస్ లో కూడా నటిస్తోంది.



తోట కోటలో టీడీపీ జెండా తీసేయడమేనా?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>