MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bheemla-nayak8c835f7e-1f39-44a9-a7e4-51e089459801-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bheemla-nayak8c835f7e-1f39-44a9-a7e4-51e089459801-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా 'భీమ్లా నాయక్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకి ఇటీవల అమెజాన్ సంస్థ నుండి ఏకంగా 140 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినట్లుగా జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నిజానికి ఆ సంస్థ నుండి ఆఫర్ వచ్చినా భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్ కి నో చెప్పారట. ఎందుకంటే ఈ ఆఫర్ కి కనుక ఓకే చెబితే టీడిఎస్ రూపంలో 20 కోట్ల రూపాయలు ముందే చెల్లించాల్సి ఉంటBheemla Nayak{#}kalyan;naga;sithara;trivikram srinivas;March;Nayak;Amarnath K Menon;Amazon;News;Venkatesh;January;Daggubati Venkateswara Rao;Cinemaఓటిటి ఆఫర్ కి నో చెప్పిన 'భీమ్లా నాయక్'.. కారణాలివే..?ఓటిటి ఆఫర్ కి నో చెప్పిన 'భీమ్లా నాయక్'.. కారణాలివే..?Bheemla Nayak{#}kalyan;naga;sithara;trivikram srinivas;March;Nayak;Amarnath K Menon;Amazon;News;Venkatesh;January;Daggubati Venkateswara Rao;CinemaWed, 27 Oct 2021 16:59:00 GMTకళ్యాణ్, దగ్గుబాటి రానా ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా 'భీమ్లా నాయక్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకి ఇటీవల అమెజాన్ సంస్థ నుండి ఏకంగా 140 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినట్లుగా జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నిజానికి ఆ సంస్థ నుండి ఆఫర్ వచ్చినా భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్ కి నో చెప్పారట. ఎందుకంటే ఈ ఆఫర్ కి కనుక ఓకే చెబితే టీడిఎస్ రూపంలో 20 కోట్ల రూపాయలు ముందే చెల్లించాల్సి ఉంటుంది.

ఇక టీడిఎస్ తో పాటు జీఎస్టీ ఇతర వ్యవహారాలు కూడా ఉండటంతో నిర్మాతలకు లాభాలు మిగిలే అవకాశాలు తక్కువ గా ఉంటుంది. ఇక భీమ్లా నాయక్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు 20 కోట్ల రూపాయలు అంటే అది ఒక పెద్ద ఏరియా థియేట్రికల్ హక్కుల తో సమానం. ఇక మరోవైపు ఓటీటీ ఆఫర్ కి ఓకే చెప్పినా.. ఆ సంస్థలు పేమెంట్ లను వెంటనే చేయట్లేదు. ఈ కారణాల వల్లే భీమ్లా నాయక్ ఓటీటీ ఆఫర్ కి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రానా లాంటి పెద్ద హీరోల సినిమాలు కనుక ఓటీటీ కి వెళ్తే వారి అభిమానుల నుండి విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కారణం వల్ల కూడా భీమ్లా నాయక్ నిర్మాతలు ఓటీటీ విషయంలో..

పెద్దగా ఆసక్తి చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. 2022 మార్చి 31వ తేదీకి భీమ్లా నాయక్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్.. రాణాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ,మాటలు అందిస్తున్నారు..!!


కేసీఆర్ Vs. ఈటెల : ఆ సెంటిమెంట్ చూస్తే ఈట‌ల గెలుపు ప‌క్కా..!

షర్మిలతో ప్రముఖ యాంకర్ ?

ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసా?

దారికొస్తున్న మహారాష్ట్ర, కేరళ.. ఇక అంతా హ్యాపీ?

50 రోజుల్లో 5 మల్టీస్టారర్లు.. ఇక ఆడియన్స్ కి పండగే..!!

కేసీఆర్ Vs. ఈటెల : ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే హుజూరాబాద్‌లో కారుకు పంక్చ‌రే..!

మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్ ...పూర్తిగా కోలుకున్న తేజ్..!

బీరు, బ్రాందీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?

చంద్రబాబుకు అమిత్ షా నుండి ఫోన్... ఏమన్నారంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>