MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-hero-s-birth-places11140885-a43e-43e5-bca2-8579a402861d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-hero-s-birth-places11140885-a43e-43e5-bca2-8579a402861d-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు.. ప్రిన్స్ మహేష్ బాబు గా సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఈయన అనతికాలంలోనే తన తండ్రి కృష్ణ అలాగే అన్నయ్య రమేష్ బాబు సరసన ఎన్నో సినిమాలలో నటించి అప్పట్లోనే బాల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత రాజా కుమారుడు అనే సినిమా ద్వారా సోలో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు అంచెలంచెలుగా ఎదుగుతూ తన నటనతో తెలుగు ప్రేక్షకులలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుగా పేరు పొందడమే కాకుండా ఒక బిజినెస్ మాగ్నెట్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక మహేష్ బాబు జన్మస్థలం విషయానికి వస్tollywood-hero's-birth-places{#}CBN;dasari narayana rao;krishna;mahesh babu;prince;raja;Industries;Telugu;Rajani kanth;Chennai;Srimanthudu;Father;Annayya;Chitram;Cinemaఅక్కడి నుంచి వచ్చే.. సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు..!!అక్కడి నుంచి వచ్చే.. సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు..!!tollywood-hero's-birth-places{#}CBN;dasari narayana rao;krishna;mahesh babu;prince;raja;Industries;Telugu;Rajani kanth;Chennai;Srimanthudu;Father;Annayya;Chitram;CinemaWed, 27 Oct 2021 08:00:00 GMTమహేష్ బాబు.. ప్రిన్స్ మహేష్ బాబు గా సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఈయన అనతికాలంలోనే తన తండ్రి కృష్ణ అలాగే అన్నయ్య రమేష్ బాబు సరసన ఎన్నో సినిమాలలో నటించి అప్పట్లోనే బాల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత రాజా కుమారుడు అనే సినిమా ద్వారా సోలో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు అంచెలంచెలుగా ఎదుగుతూ తన నటనతో తెలుగు ప్రేక్షకులలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుగా పేరు పొందడమే కాకుండా ఒక బిజినెస్ మాగ్నెట్ గా కూడా గుర్తింపు పొందారు.

ఇక మహేష్ బాబు జన్మస్థలం విషయానికి వస్తే.. తెలుగు సినీ పరిశ్రమ అప్పట్లో మద్రాసు లోనే ఉండేది . ఇక కృష్ణ కూడా చెన్నైలోనే సొంత నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే సినిమాలకు హాజరవుతూ ఉండేవాళ్ళు. మహేష్బాబు విద్యాభ్యాసం కూడా మొత్తం చెన్నైలోనే సాగింది. ఇకపోతే  మహేష్ బాబు జన్మస్థలం బుర్రిపాలెం. 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాస్ లో జన్మించినప్పటికీ.. కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం కాబట్టి మహేష్ బాబుకు వంశపారపర్యంగా వీరి జన్మస్థలం బుర్రిపాలెం అవుతుంది. ఇకపోతే మహేష్ బాబు తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగారు . ఇక తన నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు..


మహేష్ బాబు నటన పరంగా తన వయసు చిన్నది అయినప్పటికీ, తన మొదటి చిత్రం రాజకుమారుడు సినిమా  ఉత్తమ డెబ్యూ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నిజం, ఒక్కడు, దూకుడు, శ్రీమంతుడు వంటి సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకోవడం మహేష్ బాబు కే చెల్లింది.. బుర్రిపాలెం నుంచి వచ్చిన ఒక యువకుడు తన నటనతో ప్రేక్షకులను మైమరిపింప చేసి సూపర్ స్టార్ హీరోగా ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్నారు.



కేసీఆర్ vs ఈటెల : కేసీఆర్ సభ లేదు.. ఇది ఇతర పార్టీలకు ప్లస్ అవుతుందా..?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>