MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-unstoppable-show-promo-was-superb-all-are-waiting-for-the-showf3fbfd32-9aec-4f72-b4ce-b4b3e6606a51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-unstoppable-show-promo-was-superb-all-are-waiting-for-the-showf3fbfd32-9aec-4f72-b4ce-b4b3e6606a51-415x250-IndiaHerald.jpgబాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బాలయ్య కొంత గ్యాప్ తరువాత డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను తీస్తుండగా మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ స్థాయిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన రెండు టీజర్స్, ఒక సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. balayya unstoppable show in aha{#}boyapati srinu;you tube;Miryala Ravinder Reddy;Allu Aravind;Diwali;Balakrishna;Cinemaఇరగదీసిన బాలయ్య ... షో కోసం అందరూ వీర వెయిటింగ్ ... ??ఇరగదీసిన బాలయ్య ... షో కోసం అందరూ వీర వెయిటింగ్ ... ??balayya unstoppable show in aha{#}boyapati srinu;you tube;Miryala Ravinder Reddy;Allu Aravind;Diwali;Balakrishna;CinemaWed, 27 Oct 2021 22:00:00 GMTబాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బాలయ్య కొంత గ్యాప్ తరువాత డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను తీస్తుండగా మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ స్థాయిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన రెండు టీజర్స్, ఒక సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.

దీని తరువాత గోపీచంద్ మలినేని తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు బాలయ్య. కాగా త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే అటు సినిమాలతో ఇప్పటివరకు ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్న బాలయ్య తొలిసారిగా త్వరలో ఆహా ఒటిటి ద్వారా ప్రేక్షకాభిమానులని మరింతగా అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆహా ఒటిటిలో అన్ స్టాపబుల్ పేరుతో ఎంతో క్రేజ్ తో సాగనున్న ఈ షో ఫస్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవల వైభవంగా జరుగగా నేడు కొద్దిసేపటి క్రితం దీని ప్రోమో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. అయితే అందరి నుండి భారీ స్థాయి ప్రశంసలు అందుకుంటూ ఈ ప్రోమో మంచి లైక్స్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది.

ముఖ్యంగా ఈ ప్రోమోలో బాలయ్య స్టైల్, డైలాగ్స్, యాక్షన్ అయితే ఎంతో అదిరిపోయింది, ఇక ప్రోమో చూసిన వారందరూ కూడా ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అంటూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆ విధంగా ప్రోమోలో తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు బాలయ్య. బాలయ్య ఫస్ట్ టైం ఈ షో మా ఆహా వారితో చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడుతూ చెప్పారు. కాగా ఈ సూపర్ షో ని దీపావళి కానుకగా ఆహా వారు టెలికాస్ట్ చేయనున్నారు.
" style="height: 370px;">




ఇరగదీసిన బాలయ్య ... షో కోసం అందరూ వీర వెయిటింగ్ ... ??

ఆ విషయంలో తండ్రిని మించిన ఆకాష్ పూరీ..!!

ధీమాతో ఉన్న అంబటి...?

వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఛార్జీషీట్ దాఖ‌లు

ఇన్ని విమర్శలు వచ్చినా సమంత మారలేదుగా?

"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>