BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronaddabd2b7-384c-474b-b5f2-2d052ab6a947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronaddabd2b7-384c-474b-b5f2-2d052ab6a947-415x250-IndiaHerald.jpg కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ మాన‌వాళిపై ఒక్క‌సారిగా ఉప్పెన‌లా విరుచుకుప‌డింది. మొత్తం త‌ల‌కిందులైంది. అంటువ్యాధి కావ‌డంతో నిరోధించ‌డానికి మొద‌ట్లో లాక్‌డౌన్లు ప్ర‌క‌టించారు. ఆర్థిక క‌ష్టాలు వెంటాడ‌టంతో ఇప్పుడు వాటిని ఎత్తేయ‌డంతో ప్ర‌జ‌లు య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్నారు. మ‌రోవైపు డెంగ్యూ జ్వ‌రం ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఏపీ, తెలంగాణ‌ల్లో డెంగ్యూ రోగ ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. క‌రోనా బారినుంచి కోలుకున్న‌వారు కూడా ఆ త‌ర్వాత డెంగ్యూ బారిన ప‌డుతున్నారు. ఈ విష‌యcorona{#}Dengue;central governmentక‌రోనా, డెంగ్యూ, ఆంత్రాక్స్.. త‌ర్వాత‌??క‌రోనా, డెంగ్యూ, ఆంత్రాక్స్.. త‌ర్వాత‌??corona{#}Dengue;central governmentWed, 27 Oct 2021 10:50:24 GMT
కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ మాన‌వాళిపై ఒక్క‌సారిగా ఉప్పెన‌లా విరుచుకుప‌డింది. మొత్తం త‌ల‌కిందులైంది. అంటువ్యాధి కావ‌డంతో నిరోధించ‌డానికి మొద‌ట్లో లాక్‌డౌన్లు ప్ర‌క‌టించారు. ఆర్థిక క‌ష్టాలు వెంటాడ‌టంతో ఇప్పుడు వాటిని ఎత్తేయ‌డంతో ప్ర‌జ‌లు య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్నారు. మ‌రోవైపు డెంగ్యూ జ్వ‌రం ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఏపీ, తెలంగాణ‌ల్లో డెంగ్యూ రోగ ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. క‌రోనా బారినుంచి కోలుకున్న‌వారు కూడా ఆ త‌ర్వాత డెంగ్యూ బారిన ప‌డుతున్నారు. ఈ విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ కేసులు పెరుగుతుండ‌టంపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆందోళ‌న చెందుతున్నాయి. దీనిపై ఒక నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి అంద‌జేశాయి. మ‌రోవైపు తెలంగాణాలో ఆంత్రాక్స్ వెలుగుచూసింది. గొర్రెలు, మేక‌ల మాంసం కొనుగోలు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, లేదంటే తిన‌కుండా ఉండ‌టం మేల‌ని ఆ రాష్ట్ర ప‌శుసంవర్థ‌క‌శాఖ సూచిస్తోంది. వ‌రంగ‌ల్‌లో నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ బారిన ప‌డి మ‌ర‌ణించాయి.



కేసీఆర్ vs ఈటల: గులాబీ బాస్ "గెల్లుపు" చివరి అస్త్రం ఇదేనా..?

బద్వేలు : జగనోరి దెబ్బ - బాబోరు అబ్బా ?

క‌రోనా భ‌యం గుప్పిట్లో భార‌త్

కేసీఆర్ Vs. ఈటెల : భార్య క్యాస్ట్ దెబ్బ - ఈటెల అబ్బా ?

కేసీఆర్ Vs. ఈటెల : హారీషు పరిస్ధితేందో ?

కేసీఆర్‌ vs ఈటల: ఓడితే ఈటల పరిస్థితి ఏంటి..?

వావ్.. రుతురాజ్ కెప్టెన్ అయ్యాడు?

గబ్బిలాలు అంటే ప్రాణం.. ప్రతిరోజు?

బద్వేలు : వైసీపీ పై బీజేపీ గెలుస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>