BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap0f954e63-4af6-42d3-95d6-1487ed4f7b34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap0f954e63-4af6-42d3-95d6-1487ed4f7b34-415x250-IndiaHerald.jpg ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. పుష్పశ్రీవాణి గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాదంటూ ఏపీ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ సంఘం తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు జారీచేసింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పుష్పశ్రీవాణి 2019 ఎన్నిక‌ల్లో వైకాపా తరపున పోటీచేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగా కొన‌సాap{#}PUSHPASREEVANI PAMULA;Scheduled Tribes;Deputy Chief Minister;Vijayanagaram;Vizianagaram;Kurupam;court;local language;job;Jagan;Andhra Pradeshఉప ముఖ్య‌మంత్రి పుష్ప‌శ్రీ‌వాణిపై కేసు?ఉప ముఖ్య‌మంత్రి పుష్ప‌శ్రీ‌వాణిపై కేసు?ap{#}PUSHPASREEVANI PAMULA;Scheduled Tribes;Deputy Chief Minister;Vijayanagaram;Vizianagaram;Kurupam;court;local language;job;Jagan;Andhra PradeshWed, 27 Oct 2021 20:26:01 GMT
ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. పుష్పశ్రీవాణి గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాదంటూ ఏపీ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ సంఘం తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు జారీచేసింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పుష్పశ్రీవాణి 2019 ఎన్నిక‌ల్లో వైకాపా తరపున పోటీచేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే ఆమె ఎస్టీ కాదంటూ గత కొంత కాలంగా వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. పుష్పశ్రీవాణి సోదరి రామ తులసిని ఎస్టీ కాదని పేర్కొంటూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి గతంలో తొలగించ‌డంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఎస్టీ కాదని పలువురు కోర్టు త‌లుపులు త‌ట్టారు. అయితే తన సోదరిని  కులం కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించలేదని, నాన్ లోకల్ కారణంగానే ఉద్యోగం నుంచి రామ తులసిని తొలగించారని పుష్పశ్రీవాణి ప‌లు సంద‌ర్భాల్లో చెప్ప‌డంతోపాటు కోర్టు కేసుల విష‌యంలో కూడా వివ‌ర‌ణ ఇచ్చారు.



పుష్ప సినిమా మరో రంగస్థలంగా మారుతుందా...?

ఆ విషయంలో తండ్రిని మించిన ఆకాష్ పూరీ..!!

ధీమాతో ఉన్న అంబటి...?

వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఛార్జీషీట్ దాఖ‌లు

ఇన్ని విమర్శలు వచ్చినా సమంత మారలేదుగా?

"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>