Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttdb7199009-91dd-4650-8cf4-15dfc6c089cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttdb7199009-91dd-4650-8cf4-15dfc6c089cb-415x250-IndiaHerald.jpgఏపీ లో ఉన్న తిరుమల తిరుపతిదేవస్థానం దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయిహరి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అధికారులు దగ్గరనుంచి ప్రజాప్రతినిధుల వరకు వరకు అందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు తరలి వెళుతుంటారు. మహా మహా సంపనTtd{#}Coimbatore;Tirupati;sree;Maha;history;gold;Teluguశ్రీవారికి భక్తుడి విలువైన కానుక.. విలువ తెలిస్తే షాకే?శ్రీవారికి భక్తుడి విలువైన కానుక.. విలువ తెలిస్తే షాకే?Ttd{#}Coimbatore;Tirupati;sree;Maha;history;gold;TeluguWed, 27 Oct 2021 13:30:00 GMTఏపీ లో ఉన్న తిరుమల తిరుపతిదేవస్థానం దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయిహరి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అధికారులు దగ్గరనుంచి ప్రజాప్రతినిధుల వరకు  వరకు అందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు తరలి వెళుతుంటారు. మహా మహా సంపన్నులు సైతం  శ్రీవారిని దర్శించుకుని భారీగా కానుకలు సమర్పించుకోవటం చేస్తూ ఉంటారు.



 ప్రతిరోజూ వేలల్లోనే భక్తుల తాకిడి ఉంటుంది   కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే  శ్రీవారి హుండీ ఆదాయం కూడా ప్రతిరోజు కోట్లలోనే వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది సంపన్నులు అయితే స్వామివారికి భారీగా ముడుపులు చెల్లించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ఇటీవల ఒక భక్తుడు భారీ ముడుపులు చెల్లించుకున్నాడూ. ఇక ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే దీని విలువ ఎవరూ ఊహించలేనంత ఉంది. ఇటీవలే శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన భక్తులు వచ్చారు.


 కోయంబత్తూర్ కు చెందిన m&c ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే స్వామివారికి 3604 కిలోల బంగారు బిస్కెట్లను కానుకగా ఇచ్చారు  అయితే దీని విలువ ఏకంగా 1.83 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పాలి. ఆలయంలో ఉన్న రంగనాయకుల మండపంలో ఆలయ ఈవో ధర్మారెడ్డి కి ఇక ఈ కానుకను అందజేశారు  కంపెనీ ప్రతినిధులు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కంపెనీ ప్రతినిధులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం గమనార్హం.



'RRR' దీపావళి టీజర్ హైలైట్స్ ఇవే..!!

'RRR' హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

బుల్లి పిట్ట: 50 ఇంచేస్ స్మార్ట్ టీవీ..కేవలం రూ.30 వేల లోపే..!!

పట్టాభిని చంద్రబాబు చంపేస్తాడు, అందుకే పారిపోయాడు: విజయసాయి రెడ్డి

పెట్రో ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

కెసిఆర్ vs ఈటల : గెలిస్తే పార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపం

ఆయన్ను ఎలా నియమించారు...? ఏపీ హైకోర్ట్ షాక్...!

బద్వేలు: జ‌గ‌న్ స్ట్రాట‌జీ మార్చేశారా...!

డైరెక్షన్ పై గురి పెట్టిన యంగ్ హీరో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>