MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas82447f1e-4862-4c2e-9c17-e5a1f8f47920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas82447f1e-4862-4c2e-9c17-e5a1f8f47920-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు వచ్చాయి. ఇక వీటిలో బుజ్జిగాడు సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకోగా.. ఏక్ నిరంజన్ ప్లాప్ గా నిలిచింది. అయినా కూడా పూరి జగన్నాథ్ అంటే ప్రభాస్ కి ఎంతో ఇష్టం. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ భార్య అయిన లావణ్య గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అయితే తాజాగా ఒక ఇంటర్Prabhas{#}Prabhas;akash;akash puri;krishnam raju;puri jagannadh;Cinema;Audience;Interview;Director;Wife;Romantic;Bujjigadu;Ek Niranjanపూరీ జగన్నాథ్ భార్య ప్రవర్తన పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..?పూరీ జగన్నాథ్ భార్య ప్రవర్తన పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..?Prabhas{#}Prabhas;akash;akash puri;krishnam raju;puri jagannadh;Cinema;Audience;Interview;Director;Wife;Romantic;Bujjigadu;Ek NiranjanWed, 27 Oct 2021 15:07:31 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు వచ్చాయి. ఇక వీటిలో బుజ్జిగాడు సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకోగా.. ఏక్ నిరంజన్ ప్లాప్ గా నిలిచింది. అయినా కూడా పూరి జగన్నాథ్ అంటే ప్రభాస్ కి ఎంతో ఇష్టం. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ భార్య అయిన లావణ్య గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్.. పూరి జగన్నాథ్ భార్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తాజాగా నటించిన 'రొమాంటిక్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ కూడా ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అంతేకాదు రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో తాను పాల్గొనడానికి గల కారణం కూడా వివరించాడు.ఈ క్రమంలోనే బుజ్జిగాడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇక బుజ్జిగాడు షూటింగ్ సమయంలో పూరి జగన్నాథ్ భోజనం చేస్తుండగా మరో మహిళ కూడా అక్కడ భోజనం చేస్తున్నా రని.. అయితే తాను ఆమె ఎవరిని కనుక్కో గా పూరి జగన్నాథ్ ఇంట్లో పని చేసే పని మనిషి అనే సమాధానం తనకు వినిపించిందని తెలిపాడు.

తమతో పాటు తమ పని మనిషిని కూడా భోజనానికి పక్కనే కూర్చోబెట్టుకునే మంచి గుణం లావణ్య గారిదని ప్రభాస్ వెల్లడించాడు. ఇక ఈ కారణం వల్లే తాను రొమాంటిక్ సినిమాకి సహాయం చేసానని పేర్కొన్నాడు డార్లింగ్. అంతే కాదు అమ్మను జాగ్రత్తగా చూసుకోమని ఆకాష్ పూరికి సలహా కూడా ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆకాష్ పూరి, కేతికశర్మ లను ప్రభాస్ తన సరదా మాటలతో ఓ ఆట ఆడుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఇక ఆకాష్ పూరి, కేతికశర్మ జంటగా నటించిన 'రొమాంటిక్' సినిమా అక్టోబర్ 29న థియేటర్స్ లో విడుదల కానుంది...!!



మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కొండపొలం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్ ...పూర్తిగా కోలుకున్న తేజ్..!

చంద్రబాబుకు అమిత్ షా నుండి ఫోన్... ఏమన్నారంటే..?

హుజురాబాద్ కమలాపూర్ లో హై అలర్ట్...!

పవన్ ఇప్పుడు ఎందుకు అందుకున్నట్టు...?

డ్రగ్స్ కేసుని ఎత్తుకున్న పవన్...?

అమ్మో.. కొత్త రకం కరోనా వైరస్?

బద్వేల్ : ఉప ఎన్నికతో తేలనున్న వీర్రాజు భవితవ్యం

తడి బట్టలతో గుడికి రా బండి సంజయ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>