WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhec92be479-b590-48f4-900f-1293bb42daf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhec92be479-b590-48f4-900f-1293bb42daf6-415x250-IndiaHerald.jpgమెదడు అనేది మన శరీరంలోనే అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి. మన శరీర అవయవాలను మన మనస్సుని నియంత్రించేది మెదడే. మెదడు చురుగ్గా ఉన్నప్పుడే పనులు, ఆచరణలు కూడా చురుగ్గా మెరుగ్గా ఉంటాయి. అలాంటిది అనవసరమైన ఆలోచనలతో లేని పోని తగాదాలతో మన మనసుని మనమే బాదించుకుని కష్ట పెట్టుకోకూడదు. VIJAYAM MEEDHEవిజయం మీదే: మీ మధ్యలో వచ్చే మనస్పర్థలకు కృంగిపోకండి...విజయం మీదే: మీ మధ్యలో వచ్చే మనస్పర్థలకు కృంగిపోకండి...VIJAYAM MEEDHETue, 26 Oct 2021 21:00:00 GMT
కాబట్టి మనస్సుని వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. తద్వారా మెదడుకి కూడా ప్రశాంతత లభిస్తుంది. మనసు స్థిమితంగా ఉంటే ఆలోచనలు కూడా ఉత్తమంగా ఉంటాయి, అనుకున్న కార్యాలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయగలం, కోరుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలము. అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటూ బాదపడిపోవడం, పదే పదే వాటి గురించే తలుచుకుంటూ మానసికంగా కుంగి పోవడం వంటివి చేయడం మంచిది కాదు. అలాంటివి మన భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతాయి.

మనిషి అన్న తరువాత సమస్యలు, అపుడప్పుడు ఇతరులతో మనస్పర్ధలు రావడం సహజం. అలాగని అందరూ అన్ని సందర్భాల్లోను మనకి నచ్చిన పనులే చెయ్యాలంటే  అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు వాటిని లైట్ తీసుకుని ముందుకు సాగాలి తప్ప, వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృదా చేసుకోకూడదు. అలా కాకుండా అన్నిటినీ బూతద్దం లో పెట్టీ చూస్తూ ఏదో జరిగిపోతుందని భయపడుతూ బాధపడుతూ ఉంటే మానసికంగా నలిగిపోయి నిరాశ చెందేలా చేస్తాయి. కావున అనవసరమైన వాటికి సమయం కేటాయించకుండా పాజిటివ్ గా థింక్ చేయండి ....లక్ష్యం దిశగా అడుగులు వేయండి. మీ జీవితాన్ని మీరే అందంగా మలచుకోండి.  



ఆ పని చేయకుంటే జగన్ వీక్... ?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>