HistoryMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-71a604ab-3c81-4530-a662-59da18fef216-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-71a604ab-3c81-4530-a662-59da18fef216-415x250-IndiaHerald.jpgహిందూ అనే పదం మతాన్ని సూచించాదని అది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫలానా వ్యక్తి హిందూ మతస్తులు అని ఈ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందని పిటిషన్ వేసిన వ్యక్తి వాదన. ఇక దీని ప్రకారం చూస్తే అప్పుడు మనం పుస్తకాల్లో కూడా హిందూ అనేది తీసేయాలి. ఇక్కడ ముస్లిమ్ ఐనా క్రైస్తవుడు అయినా మతంతో కూడినటువంటి వాళ్ల ధర్మం. అంతేకాదు ధర్మానికి సంబంధించినటువంటి పేరు కూడా. హిందూ ధర్మం అనేది అందరినీ కలుపుకొని పోయే ధర్మం , హిందూ ధర్మానికి సంబంధించిన ఆచరణ చేసేది హిందూ మతం, అంటే ఒకరికి నాన్న ఒకరికి అమ్మ అంటేHistory {#}Tamilnadu;Shakti;Manam;Interview;Chennai;Government;court;Fatherహిందూ మతం రద్దు చేస్తారా.. అక్కడ ఏం జరుగుతోంది..!హిందూ మతం రద్దు చేస్తారా.. అక్కడ ఏం జరుగుతోంది..!History {#}Tamilnadu;Shakti;Manam;Interview;Chennai;Government;court;FatherTue, 26 Oct 2021 18:45:00 GMTహిందూ మతం హిందూ ధర్మం ఈ రెండింటిని గురించి చెన్నై కోర్టులో వేసిన టువంటి పిటిషన్ ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్యన సెక్యులరిజం పేరుతో  శబరిమలై ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి పరిణామాలు ఏమైనా సంభవిస్తాయో చూస్తూ ఉండాలి. ఎందుకంటే తాజాగా ఈ పిటిషన్ వేసిన టువంటి వ్యక్తి  చాలా తెలివిగా వేశాడు. అతని వయసు 37 సంవత్సరాలు మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఏమిటంటే చెన్నైలో ఉన్న అరులమిగు, కాపళీశ్వర్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి అనర్హుడని  అన్నారు ఇంటర్వ్యూకి కనీసం ఇంటర్వ్యూ కూడా రానివ్వలేదు. అదేమిటంటే నువ్వు హిందువు కావు అని ఒక శక్తి దేశంలో ఒక మతం పేరిట ఇలా కొలువుకు అనర్హున్ని చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదా.. హిందూ అనేది ఒక మతం కాదు అది ఒక జీవన విధానం. అందుకని కేవలం హిందువులే ఆ కొలువుకు అర్హులు అనడం

ఇతర మతాల రాజ్యాంగపరంగా అవకాశాలని  నిరాకరించడం అవుతుంది. ఇది అతను వేసినటువంటి పాయింట్. సెక్యులర్ దేశంలో ఇక మతం పేరిట  ఒక ఉద్యోగానికి అనర్హుని చేయడం తప్పు కాదా అంటూ రైట్ చేసినటువంటి పాయింట్ తమిళనాడు లో ఉన్నటువంటి చట్టం మేరకు మతాలు గుళ్ళో ఇతర సంస్థలు  మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కానీ విద్యాసంస్థల్లో మత భావాలను   దూరంగా ఉండాలి కదా అన్నటువంటి ఇందులో అతను రైట్ చేసిన పాయింట్ . దీనికి అడ్వకేట్ జనరల్ షణ్ముక్ సింగ్ ఎం  చెప్పారంటే హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ డిపార్ట్మెంట్ నియామవళి మేరకు హిందువుల దేవాలయాల నిబంధనలతో  నడిచే అటువంటి వాటిల్లో ఇతర మతాల వారికి పదవులు ఇవ్వడం నిషిద్ధమని స్పష్టంగా చెప్పారు. కాబట్టి కోర్టు సదరు పిటిషన్ విచారణ తీసుకొని అఫిడవిట్లు దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హిందూ అనే పదం మతాన్ని సూచించాదని అది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫలానా వ్యక్తి హిందూ మతస్తులు అని ఈ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందని పిటిషన్ వేసిన వ్యక్తి వాదన. ఇక దీని ప్రకారం చూస్తే అప్పుడు మనం పుస్తకాల్లో కూడా హిందూ అనేది తీసేయాలి. ఇక్కడ ముస్లిమ్ ఐనా క్రైస్తవుడు అయినా మతంతో కూడినటువంటి వాళ్ల ధర్మం. అంతేకాదు ధర్మానికి సంబంధించినటువంటి పేరు కూడా. హిందూ ధర్మం అనేది అందరినీ కలుపుకొని పోయే ధర్మం , హిందూ ధర్మానికి సంబంధించిన ఆచరణ చేసేది  హిందూ మతం, అంటే ఒకరికి నాన్న ఒకరికి అమ్మ అంటే  ఇద్దరూ కలిస్తేనే కుటుంబం అవుతుంది. అంతేకానీ వేరుగా చూడటం అనేది కుదరదు కదా. అప్పుడు దానికి అర్థం వేరే విధంగా వస్తుంది కదూ. కానీ ఇక్కడ దీని వేరు చేసి చూపి ఎటువంటి  ప్రయత్నం తద్వారా ఇక్కడ కొత్త చర్చకు తావిస్తోంది.



ఒక్క రోజులోనే 2.71 లక్షల కోట్ల సంపాదన.. ఎలోన్ మస్క్ రికార్డ్..

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>