BreakingN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/peleru-thahasildaru-office-close-due-to-corona07143e1e-4080-4769-a05c-f88d10e2acf8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/peleru-thahasildaru-office-close-due-to-corona07143e1e-4080-4769-a05c-f88d10e2acf8-415x250-IndiaHerald.jpgచిత్తూరు జిల్లా పీలేరు తహసీల్దార్‌ రవి, డిప్యూటీ తహసీల్దార్‌ జయసింహలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తహసీల్దార్‌ కార్యాలయాన్ని మూసివేశారు. రెండు రోజులపాటు తహసీల్దార్‌ కార్యాలయానికి సెలవు ప్రకటిస్తూ కార్యాలయం ముందు నోటీసు బోర్డు అంటించారు. కార్యాలయానికి తాళం వేశారు. పీలేరు మండల ముఖ్య అధికారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కారణంగా తహసీల్దార్‌ కార్యాలయానికి మూతపడటం ప్రజలకు ఇబ్బందిగా మారింది. తమ సమస్యలు విన్నవించుకోవడానికి, వాటి పరిష్కారం కోసం, ఇతర పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలpeleru thahasildaru office close due to corona{#}Pileru;students;District;Coronavirusపీలేరు తహసీల్దార్‌ ఆఫీసులో కరోనా కలకలంపీలేరు తహసీల్దార్‌ ఆఫీసులో కరోనా కలకలంpeleru thahasildaru office close due to corona{#}Pileru;students;District;CoronavirusTue, 26 Oct 2021 15:35:56 GMTచిత్తూరు జిల్లా పీలేరు తహసీల్దార్‌ రవి, డిప్యూటీ తహసీల్దార్‌ జయసింహలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తహసీల్దార్‌ కార్యాలయాన్ని మూసివేశారు. రెండు రోజులపాటు తహసీల్దార్‌ కార్యాలయానికి సెలవు ప్రకటిస్తూ కార్యాలయం ముందు నోటీసు బోర్డు అంటించారు. కార్యాలయానికి తాళం వేశారు. పీలేరు మండల ముఖ్య అధికారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కారణంగా తహసీల్దార్‌ కార్యాలయానికి మూతపడటం ప్రజలకు ఇబ్బందిగా మారింది. తమ సమస్యలు విన్నవించుకోవడానికి, వాటి పరిష్కారం కోసం, ఇతర పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలు.. అసలు విషయం తెలిసి ఉసూరుమంటూ తిరిగి వెళుతున్నారు. ఓ వైపు ఆసరా, మరోవైపు విద్యార్థుల కౌన్సెలింగ్‌ ఉండటంతో.. వాటికి అవసరమైన ధృవపత్రాల కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అయితే కార్యాలయం రెండు రోజులపాటు మూసి ఉంటుందని తెలిసి హైరానాకు గురవుతున్నారు. మరోవైపు కార్యాలయంలోని ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల కోసం ఇటీవల పీలేరు తహసీల్దార్‌ ఆఫీసుకు వెళ్లినవారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.



అసిస్టెంట్ డైరెక్టర్ గా RGV ఎవరి దగ్గర పని చేశారో తెలుసా..?

లాక్ డౌన్ లోకి బిగ్ బాస్ హౌస్.. కంటెస్టెంట్స్ షాక్?

ఢిల్లీ డ్రామాలో గెలుపు బాబుదే!

టీకా వేసుకోకపోతే రేషన్, పింఛన్ బంద్.. క్లారిటీ వచ్చేసింది?

అమ్మ: ఆడపిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలివే..?

RRR స్పెషల్ సర్ప్రైజ్ ఏరోజు అంటే?

జ‌గ‌న్‌కు కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌..!

రంగస్థలం హ్యాంగోవర్ లోనే సుకుమార్!!

చైనాలో.. పిల్లలకు మొదలైన టీకాలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>