BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp4131bbb7-fea4-4877-b926-bc727b6e56ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp4131bbb7-fea4-4877-b926-bc727b6e56ef-415x250-IndiaHerald.jpg భార‌తీయ జ‌న‌తాపార్టీపై సీపీఎం నేత మ‌ధు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దేశాన్ని హిందూ రాజ్యంగా ఏర్పాటు చేయాల‌ని చూస్తోంద‌ని, అందుకు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వంత‌పాడుతున్నార‌ని మండిప‌డ్డారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఆంధ్రుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఏర్పాటైంద‌ని, అటువంటి సంస్థ‌ను ప్ర‌యివేటీక‌రిస్తామంటూ ప్ర‌జ‌ల మాట‌ల‌ను కూడా ఖాత‌రు చేయ‌కుండా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఉద్య‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ మ‌ద్ద‌తిస్తాన‌న‌డం మంచి ప‌రిణామ‌మేన‌ని, బీజేపీ కూట‌మిలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌న్నీ బ‌య‌ట‌కు రbjp{#}Vishakapatnam;Party;Andhra Pradesh;Bharatiya Janata Partyహిందూ రాజ్యం ఏర్పాటు దిశ‌గా బీజేపీ?హిందూ రాజ్యం ఏర్పాటు దిశ‌గా బీజేపీ?bjp{#}Vishakapatnam;Party;Andhra Pradesh;Bharatiya Janata PartyTue, 26 Oct 2021 11:11:31 GMT
భార‌తీయ జ‌న‌తాపార్టీపై సీపీఎం నేత మ‌ధు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దేశాన్ని హిందూ రాజ్యంగా ఏర్పాటు చేయాల‌ని చూస్తోంద‌ని, అందుకు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వంత‌పాడుతున్నార‌ని మండిప‌డ్డారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఆంధ్రుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఏర్పాటైంద‌ని, అటువంటి సంస్థ‌ను ప్ర‌యివేటీక‌రిస్తామంటూ ప్ర‌జ‌ల మాట‌ల‌ను కూడా ఖాత‌రు చేయ‌కుండా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఉద్య‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ మ‌ద్ద‌తిస్తాన‌న‌డం మంచి ప‌రిణామ‌మేన‌ని, బీజేపీ కూట‌మిలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌న్నీ బ‌య‌ట‌కు రావాల‌ని, లేదంటే వాటిని నిర్వీర్యం చేయాల‌ని ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. దేశం మొత్తాన్ని హిందూ రాజ్యంగా మార్చాల‌నే యోచ‌న‌లో ఉండ‌టంవ‌ల్లే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేసుకుంటూ, ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతూ వ‌స్తోంద‌ని, ఈ ప్ర‌భుత్వంవ‌ల్ల ప్ర‌జ‌లు అనేక అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నార‌ని, అయినా ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఎవ‌రు చెప్పిన మాట విన‌డంలేద‌ని, త‌న‌కు తోచిన‌దాన్ని చేసుకుంటూ వెళితే ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని నిప్పులు చెరిగారు.



ష‌ర్మిల‌ను బాబాయ్ వైవి క‌లిసింది అందుకేనా... !

బ్రేకింగ్: వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్ కట్, కేసీఆర్ సంచలనం...!

ప్రభాస్‌కు పెళ్లయినా.. పిల్లలు పుట్టరంట..!?

ఆ కంటెస్టెంట్ నామినేషన్స్ కోసమే వచ్చాడా..??

బద్వేలు : వైసీపీ నాటకం..ఎందుకు?

బ్రహ్మీ మళ్లీ బిజీ...? శ్రీను వైట్ల నుంచి ఫోన్...?

అమ్మాయి+ బాబాయ్ = రహస్య భేటీ ఆంతర్యం ఏమి..?

అనసూయ ఎంపిక పై తమ్మన్న అసంతృప్తి !

హుజురాబాద్ లో బీజేపీ బిజీ బీజీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>