Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay-6a8b0819-aae3-44e0-bdb6-5c037eb9149a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay-6a8b0819-aae3-44e0-bdb6-5c037eb9149a-415x250-IndiaHerald.jpgరౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్ అని అందరికి తెలుసు.. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యిందని తెలుస్తుంది. గత ఏడాది ఆరంభం లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందని తెలుస్తుంది.కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిందని సమాచారం.. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు వెళ్లాల్సి ఉందని తెలుస్తుంది.. ముంబయిలో ఈ సినిమా షూటింగ్ కోసం పూరి అండ్ టీమ్ వెళ్లారని సమాచారం.కాని విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా జాయిన్ అవ్వలేదని తVijay {#}Joseph Vijay;vijay deverakonda;Devarakonda;puri jagannadh;News;Cinema;Coronavirusతమ్ముడి కోసం సమయం అడిగిన విజయ్ దేవరకొండ...!తమ్ముడి కోసం సమయం అడిగిన విజయ్ దేవరకొండ...!Vijay {#}Joseph Vijay;vijay deverakonda;Devarakonda;puri jagannadh;News;Cinema;CoronavirusTue, 26 Oct 2021 21:39:00 GMTరౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్ అని అందరికి తెలుసు.. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యిందని తెలుస్తుంది.

గత ఏడాది ఆరంభం లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందని తెలుస్తుంది.కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిందని సమాచారం.. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు వెళ్లాల్సి ఉందని తెలుస్తుంది.. ముంబయిలో ఈ సినిమా షూటింగ్ కోసం పూరి అండ్ టీమ్ వెళ్లారని సమాచారం.కాని విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా జాయిన్ అవ్వలేదని తెలుస్తుంది.. తాను నిర్మించిన తమ్ముడి సినిమా పుష్పక విమానం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం కాస్త సమయం అడిగినట్లుగా సమాచారం.లైగర్ సినిమా చిత్రీకరణ కోసం విజయ్ దేవరకొండ వెళ్లాల్సి ఉండగా పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్ వల్ల ఆగిపోయాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.

తమ్ముడు ఆనంద్‌ దేవర కొండ కెరీర్‌ విషయంలో విజయ్ చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది . అందుకే కథ ఎంపిక విషయం నుండి మొదలుకుని ప్రమోషన్స్ వరకు అన్ని కూడా ఆయనే చూసుకుంటున్నాడని సమాచారం.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాను ఈ సమయంలో ఉండాలనే ఉద్దేశ్యంతో పూరిని అడిగి మరీ విజయ్‌ దేవరకొండ ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్‌ సినిమా చిత్రీకరణ కోసం వచ్చే నెల మొదటి వారంలో విజయ్ దేవరకొండ ముంబయి వెళ్తాడని తెలుస్తుంది.. లేదంటే నేడో రోపో వెళ్లి మళ్లీ వచ్చే వారం ఆరంభంలో అయినా వస్తాడని సమాచారం.మొత్తానికి పుష్పక విమానం కోసం రౌడీ స్టార్‌ కాస్త ఎక్కువ సమయం ను కేటాయిస్తాడని వార్త వినిపిస్తుంది.దీపావళి సందర్బంగా పుష్పక విమానం విడుదల కాబోతున్న విషయం అందరికి తెలిసిందే.



తమిళనాడులో భారీ పేలుడు.. ఐదుగురి మృతి!

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>