PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-sharmila5609d80c-28b2-4455-8e87-3bc357a5e82d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-sharmila5609d80c-28b2-4455-8e87-3bc357a5e82d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడంపై సమగ్ర అవగాహన క‌ల్పించ‌డానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టినదే ఈ పాదయాత్ర. మంగళవారం ఏడో రోజుకు చేరుకున్న‌ది. ఈ నెల 20న ష‌ర్మిల‌ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో పాదయాత్రను వైఎస్ విజ‌య‌మ్మ‌ ఆరంభం చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల‌ కిలోమీటర్ల దూరం ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంటుంద‌ని తెలిపారు. వైఎస#sharmila{#}Loksabha;politics;Alla Ramakrishna Reddy;Ranga Reddy;Kandukur;Maha;tuesday;Prasthanam;Sharmila;Y. S. Rajasekhara Reddy;Coronavirus;MLA;KCR;Telanganaష‌ర్మిల పాద‌యాత్ర‌లో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిష‌ర్మిల పాద‌యాత్ర‌లో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి#sharmila{#}Loksabha;politics;Alla Ramakrishna Reddy;Ranga Reddy;Kandukur;Maha;tuesday;Prasthanam;Sharmila;Y. S. Rajasekhara Reddy;Coronavirus;MLA;KCR;TelanganaTue, 26 Oct 2021 09:04:14 GMTతెలంగాణ రాష్ట్రంలో వైఎస్ ష‌ర్మిల ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర చేప‌డుతున్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హాజ‌ర‌య్యారు. ష‌ర్మిల చేప‌ట్టిన మాట ముచ్చ‌ట కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లతో పాటు ఆయ‌న ఒక‌డిగా కూర్చొని ప‌రిశీలించారు. ఆ త‌రువాత అగ‌ర్మియాగూడ క్యాంపు వ‌ద్ద ష‌ర్మిల‌తో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఆర‌వ రోజు అయిన సోమ‌వారం రోజు ష‌ర్మిల పాద‌యాత్ర 14.5 కిలోమీట‌ర్ల దూరం చేప‌ట్టింది. కందుకూరు మండ‌లం అగ‌ర్మియాగూడ‌లో ష‌ర్మిల రాత్రి బ‌స చేసింది. మంగ‌ళ‌వారం తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేప‌ట్ట‌నున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి తిమ్మాపూర్‌లోనే ఆమె బ‌స చేయ‌నున్నారు.

ఈ పాద‌యాత్ర‌లో ష‌ర్మిల ప‌లువురి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అంద‌రినీ ప‌లుక‌రించ‌డం బాగుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.  అనంత‌రం ష‌ర్మిల మాట్లాడారు. ప్రజల ప్రాణాలు అంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు విలువ లేదన్నారు.  కేసీఆర్‌కు ప్రజలను ప్రేమించే తత్వం లేదని,   కరోనాతో ఆర్థికంగా నష్టపోతే ఆదుకునే జాలి కూడా లేదన్నారు.  వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీతో ప్రతి కుటుంబం లబ్ధి పొందింది అని గుర్తు చేశారు. తాను చేప‌డుతున్న‌  పాదయాత్రలో అడుగడుగున లబ్ధి పొందిన కుటుంబాల ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయి అని తెలిపారు.  ప్రజలను ప్రేమించే తత్వం లేనప్పుడు రాజకీయాలు చేయొద్దు అని వెల్ల‌డించారు. కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేవి కావు అని పేర్కొన్నారు. కనీసం చనిపోయిన కుటుంబాలను సైతం ఆదుకోలేదు అని, ప్రజలను ఆదుకునే మనసు కేసీఆర్‌కి లేద‌న్నారు.

తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడంపై సమగ్ర అవగాహన క‌ల్పించ‌డానికి  ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు  వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టినదే ఈ పాదయాత్ర. మంగళవారం ఏడో రోజుకు చేరుకున్న‌ది. ఈ నెల 20న ష‌ర్మిల‌ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో  పాదయాత్రను వైఎస్ విజ‌య‌మ్మ‌ ఆరంభం చేశారు.  మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా  90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల‌ కిలోమీటర్ల దూరం ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంటుంద‌ని తెలిపారు. వైఎస్ షర్మిల పాదయాత్రకు ఏడో రోజు మంగ‌ళ‌వారం తాత్కాలికంగా బ్రేక్ పడిందని ప‌లువురు పేర్కొంటున్నారు.  నిరుద్యోగ నిరాహార దీక్ష దీనికి కార‌ణం పేర్కొంటున్నారు. కొద్దిసపు అయితే కానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.





హ్యాపీ బర్త్ డే : మనో పాటలు మృదు "మనో"హరం

ఆ టీడీపీ మాజీ మంత్రికి ల‌క్ క‌లిసొస్తోందా...!

ప్రియురాలిని చంపిన ప్రియుడు ?

యూపీ ఎల‌క్ష‌న్స్ : వైఎస్ బాటలో ప్రియాంక గాంధీ..!

హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌..?

ఏపీలో రేషన్ డీలర్లకు నిజంగానే అన్యాయం జరిగిందా..?

గుండె సమస్యలకు ఇలా చెక్ పెట్టండి ?

ఇంట్లో తులసి మొక్క.. ఎండిపోయిందా.. మరీ..?

కష్టాల కడలిలో వరంగల్ పత్తి రైతులు.. ఏం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>