Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani-adiripoye-dance-chudalsinde22ad7eed-a2e7-4f87-a7ed-4ad19d2a0bfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani-adiripoye-dance-chudalsinde22ad7eed-a2e7-4f87-a7ed-4ad19d2a0bfe-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత మాత్రం అవకాశాలు రాకపోవడంతో చిత్ర పరిశ్రమకు దూరం అయిపోయింది. కానీ ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదట ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో లో జడ్జిగా అవతారమెత్తింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ షోలో తన అందం అభినయంతో అలరిస్తూ వచ్చింEtv{#}indraja;priyamani;Roja;Queen;Dil;Event;Heroine;Reality Show;Diwali;Tollywoodప్రియమణి డాన్స్.. చూడాల్సిందే భయ్యా?ప్రియమణి డాన్స్.. చూడాల్సిందే భయ్యా?Etv{#}indraja;priyamani;Roja;Queen;Dil;Event;Heroine;Reality Show;Diwali;TollywoodTue, 26 Oct 2021 14:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత మాత్రం అవకాశాలు రాకపోవడంతో చిత్ర పరిశ్రమకు దూరం అయిపోయింది. కానీ ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.  మొదట ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో లో జడ్జిగా అవతారమెత్తింది ఈ ముద్దుగుమ్మ.



 ఇక ఈ షోలో తన అందం అభినయంతో అలరిస్తూ వచ్చింది. దీంతో ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చిపడ్డాయి అని చెప్పాలి.  ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ వస్తోంది. అయితే ప్రియమణి నటనలోనే కాదు డాన్స్ లు కూడా బాగా చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన డాన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో కూడా అప్పుడప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మరోసారి ప్రియమణి అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి.



 దీపావళి పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈటీవీ నిర్వాహకులు తగ్గేదే అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. స్పెషల్ ఈవెంట్ లో అలనాటి టాలీవుడ్ హీరోయిన్లు మన్నారా చోప్రా, రోజా సెల్వమణి, ప్రియమణి, పూర్ణ, ఇంద్రజ లు స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే ప్రియమణి ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. డోలె డోలె దిల్ జర జరా అంటూ అదిరిపోయే పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఔరా అనిపించింది ప్రియమణి. మరోసారి తాను డ్యాన్సింగ్ క్వీన్ అనే విషయాన్ని నిరూపించుకుంది.
">



చైనాలో.. పిల్లలకు మొదలైన టీకాలు.. !

BB5: ఆరు వారాలకు ప్రియా అంత రెమ్యూనరేషన్ తీసుకుందా !!

షోలో షకీలా కాళ్ళు పట్టుకున్న సంపూర్ణేష్ బాబు?

బిగ్ బాస్ 5: గుండెల్లో అంత బాధ పెట్టుకుని "ఎలా నవ్వుతున్నావ్ షన్నూ" ?

చంద్రబాబు ఎగ్గొట్టిన లెక్కలు చెప్పిన జగన్...?

కేసీఆర్‌కు ఏపీ మంత్రి కౌంట‌ర్‌

భారత్ - పాక్ మధ్య టీ20 సిరీస్.. 15 మిలియన్ డాలర్ల ప్రైజ్ : పీటర్సన్

షారుక్ టార్గెట్‌.. స‌మీర్ వాంఖ‌డే?

జగన్ : అడ్డంగా బుక్కయిపోయాడే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>