BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/badvel-bjp8130768a-b081-4065-8724-ff5b2681a8a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/badvel-bjp8130768a-b081-4065-8724-ff5b2681a8a2-415x250-IndiaHerald.jpgబద్వేల్ ఎన్నికల్లో కిడ్నాప్ కలకలం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కలసపాడు మండల బీజేపీ మండల అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి కిడ్నాప్ కావడం అక్కడ సంచలనంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే కిడ్నాప్ చేశారని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు సొమువీర్రాజు ఆరోపణలు చేసారు. ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు... దీని మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతల బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడం సరికాదు అన్నారు ఆయన. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదు అని స్పష్టం చేసాbjp{#}Bharatiya Janata Party;Minister;YCPబ్రేకింగ్: ఏపీ బిజేపి నేత కిడ్నాప్బ్రేకింగ్: ఏపీ బిజేపి నేత కిడ్నాప్bjp{#}Bharatiya Janata Party;Minister;YCPTue, 26 Oct 2021 13:00:31 GMTబద్వేల్ ఎన్నికల్లో  కిడ్నాప్ కలకలం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కలసపాడు మండల బీజేపీ మండల అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి కిడ్నాప్ కావడం అక్కడ సంచలనంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే కిడ్నాప్ చేశారని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు సొమువీర్రాజు ఆరోపణలు చేసారు. ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు... దీని మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు.

వైసీపీ నేతల బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడం సరికాదు అన్నారు ఆయన. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదు అని స్పష్టం చేసారు. రామక్రిష్ణారెడ్డి ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు పలువురు పాల్గొని విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక రేపటి తో ప్రచారం ముగుస్తున్న నేపధ్యంలో బిజెపి హీట్ పెంచింది.



శ్రీ‌కాకుళం వార్త : ఆ సీఐ కు అంతా తెలుసు

బిగ్ బాస్ 5: గుండెల్లో అంత బాధ పెట్టుకుని "ఎలా నవ్వుతున్నావ్ షన్నూ" ?

చంద్రబాబు ఎగ్గొట్టిన లెక్కలు చెప్పిన జగన్...?

కేసీఆర్‌కు ఏపీ మంత్రి కౌంట‌ర్‌

భారత్ - పాక్ మధ్య టీ20 సిరీస్.. 15 మిలియన్ డాలర్ల ప్రైజ్ : పీటర్సన్

షారుక్ టార్గెట్‌.. స‌మీర్ వాంఖ‌డే?

జగన్ : అడ్డంగా బుక్కయిపోయాడే!

పెళ్లి విషయంలో త్రిష ఎందుకు వెనకడుగు వేస్తోంది?

ష‌ర్మిల‌తో వైసీపీ నేత‌ల వ‌రుస భేటీలు... ఏదో తేడా కొడుతోంది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>