Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-8e46e617-9f5d-417f-b3a8-c7b52b3639a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-8e46e617-9f5d-417f-b3a8-c7b52b3639a5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్విస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ షో ఇక ప్రతి వారం కూడా సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులకు మరింత ప్రేమను పంచేందుకు జబర్దస్త్ కు కొనసాగింపుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా ప్రారంభించారు. ఇక ప్రస్తుతం ఈ షో కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. Jabardasth {#}varsha;AdiNarayanaReddy;Aqua;Raccha;Jabardasth;Telugu;prema;Love;Cinema'జల జల జల పాతం నువ్వు'.. వామ్మో జబర్దస్త్ లో ఏంటి ఈ రచ్చ?'జల జల జల పాతం నువ్వు'.. వామ్మో జబర్దస్త్ లో ఏంటి ఈ రచ్చ?Jabardasth {#}varsha;AdiNarayanaReddy;Aqua;Raccha;Jabardasth;Telugu;prema;Love;CinemaTue, 26 Oct 2021 13:45:00 GMTప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్విస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది  ఈ షో ఇక ప్రతి వారం కూడా సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులకు మరింత ప్రేమను పంచేందుకు జబర్దస్త్ కు కొనసాగింపుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా ప్రారంభించారు. ఇక ప్రస్తుతం ఈ షో కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇకపోతే జబర్దస్త్ లో ఇటీవల కాలంలో ఎంతోమంది కొత్త కమెడియన్స్ ఎంట్రీ ఇస్తున్నారు అనే విషయం తెలిసిందే.



 అయితే జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంట హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. జబర్దస్త్ ప్రారంభమైన నాటి నుంచి రష్మి సుదీర్ జంట ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇక ఆ తర్వాత హైపర్ ఆది అనసూయ కెమిస్ట్రీ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఇమాన్యుల్ వర్ష మధ్య లవ్ ట్రాక్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇక మొన్నటి వరకు అయితే వీరిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమ అటు వెంటనే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట అయితే బుల్లితెర ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యింది.



 అయితే ఇటీవలి కాలంలో జబర్దస్త్ టీం లీడర్లు ఇక వీరి మధ్య లవ్ ట్రాక్ ను బాగా ట్రోల్ చేయడం చేయడం ప్రారంభించారు. ఇకపోతే ఇటీవలే మరో సారి వీరి లవ్ ట్రాక్  ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తెరమీదికి వచ్చింది. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈ ప్రోమో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఉప్పెన సినిమా లోని జల జల జల పాతం నువ్వే అనే పాట పై ఇక ఇద్దరు డాన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ కాస్త ఈ ప్రోమో లో హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఏంటి ఈ రచ్చ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
">



'జల జల జల పాతం నువ్వు'.. వామ్మో జబర్దస్త్ లో ఏంటి ఈ రచ్చ?

BB5: ఆరు వారాలకు ప్రియా అంత రెమ్యూనరేషన్ తీసుకుందా !!

షోలో షకీలా కాళ్ళు పట్టుకున్న సంపూర్ణేష్ బాబు?

బిగ్ బాస్ 5: గుండెల్లో అంత బాధ పెట్టుకుని "ఎలా నవ్వుతున్నావ్ షన్నూ" ?

చంద్రబాబు ఎగ్గొట్టిన లెక్కలు చెప్పిన జగన్...?

కేసీఆర్‌కు ఏపీ మంత్రి కౌంట‌ర్‌

భారత్ - పాక్ మధ్య టీ20 సిరీస్.. 15 మిలియన్ డాలర్ల ప్రైజ్ : పీటర్సన్

షారుక్ టార్గెట్‌.. స‌మీర్ వాంఖ‌డే?

జగన్ : అడ్డంగా బుక్కయిపోయాడే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>