BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sameer03c37c70-8aee-4bbd-95f8-318c3abd7de6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sameer03c37c70-8aee-4bbd-95f8-318c3abd7de6-415x250-IndiaHerald.jpg స‌మీర్ వాంఖ‌డే.. సిన్సియ‌ర్ అధికారి. విధినిర్వ‌హ‌ణ‌లో నిబ‌ద్ధ‌త‌, నిజాయితీ అత‌ని సొంత‌మని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు రూ.25 కోట్లు షారుఖ్‌ను డిమాండ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిని ఆయ‌న తేలిగ్గా కొట్టిపారేశారు. విచార‌ణ జ‌రుపుకోవ‌చ్చ‌న్నారు. మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ త‌న‌కు ఒక లేఖ వ‌చ్చింద‌ని విడుద‌ల చేశారు. అది కూడా స‌మీర్ పంపించిందేన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. దాన్ని కూడా ఆయ‌న తేలిగ్గా కొట్టేశారు. విచార‌ణ జ‌రిపించుకోవ‌చ్చ‌న్నారు. ఆర్య‌న్ ఖాన్ విడుద‌ల కావాలంటే కేసు బ‌ల‌హీనం sameer{#}Letter;Minister;Anu Malikషారుక్ టార్గెట్‌.. స‌మీర్ వాంఖ‌డే?షారుక్ టార్గెట్‌.. స‌మీర్ వాంఖ‌డే?sameer{#}Letter;Minister;Anu MalikTue, 26 Oct 2021 12:09:03 GMT

స‌మీర్ వాంఖ‌డే.. సిన్సియ‌ర్ అధికారి. విధినిర్వ‌హ‌ణ‌లో నిబ‌ద్ధ‌త‌, నిజాయితీ అత‌ని సొంత‌మని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు రూ.25 కోట్లు షారుఖ్‌ను డిమాండ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిని ఆయ‌న తేలిగ్గా కొట్టిపారేశారు. విచార‌ణ జ‌రుపుకోవ‌చ్చ‌న్నారు. మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ త‌న‌కు ఒక లేఖ వ‌చ్చింద‌ని విడుద‌ల చేశారు. అది కూడా స‌మీర్ పంపించిందేన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. దాన్ని కూడా ఆయ‌న తేలిగ్గా కొట్టేశారు. విచార‌ణ జ‌రిపించుకోవ‌చ్చ‌న్నారు. ఆర్య‌న్ ఖాన్ విడుద‌ల కావాలంటే కేసు బ‌ల‌హీనం కావాలి. కేసు బ‌ల‌హీనం కావాలంటే స‌మీర్ వాంఖ‌డే స‌హ‌క‌రించాలి. నిజాయితీ క‌లిగిన అధికారి కాబ‌ట్టి స‌హ‌క‌రించ‌రు. అందుకే ఆయ‌న్ను ల‌క్ష్యంగా ఎంచుకొని ఒత్తిడికి గురిచేసి కొడుకు విడిపించుకోవ‌డానికి షారుఖ్ ప్ర‌ణాళిక వేసిన‌ట్లు న్యాయ‌నిపుణులు భావిస్తున్నారు. కానీ స‌మీర్ వాంఖ‌డే ఇటువంటి ఒత్తిడుల‌ను ఖాత‌రు చేయ‌ర‌ని, ఆయ‌న ప‌నితీరు వేర‌ని ఆయ‌న‌తో దగ్గ‌ర‌గా ప‌నిచేసినవారు చెబుతున్నారు. మ‌రి షారుఖ్ ప్ర‌ణాళిక ప‌నిచేస్తుందా?  కొడుకు విడుల‌వుతాడా?  లేదా? అనేది తేలాలంటే మ‌రో రెండురోజులు ఆగ‌క త‌ప్ప‌దు.



'బాలయ్య - గోపిచంద్' సినిమాకి హీరోయిన్ దొరికేసింది..!!

జగన్ : అడ్డంగా బుక్కయిపోయాడే!

పెళ్లి విషయంలో త్రిష ఎందుకు వెనకడుగు వేస్తోంది?

ష‌ర్మిల‌తో వైసీపీ నేత‌ల వ‌రుస భేటీలు... ఏదో తేడా కొడుతోంది...!

ఆసిన్ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటి..??

ష‌ర్మిల‌ను బాబాయ్ వైవి క‌లిసింది అందుకేనా... !

ACB ఎదుట హాజ‌రైన మంత్రి

మనీ: పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే..!!

బ్రేకింగ్: వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్ కట్, కేసీఆర్ సంచలనం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>