MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolly4abdcc00-1cbe-4146-99a0-2f64709826cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolly4abdcc00-1cbe-4146-99a0-2f64709826cf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇపుడు చాలా అయోమయంలో ఉంది సినిమాలు పూర్తి అయినా రిలీజ్ కి నోచుకోలేని సీన్ ఉంది. మంచి సీజన్లు కళ్ల ముందే కరగిపోయాయి. నిజానికి కరోనా తగ్గి దసరా సీజన్ బాగానే ఉంటుందనిపించింది. అయితే ఆంధ్రా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం వల్ల, థియేటర్లలో సెంట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద చివరి దాకా డౌట్ ఉండడం వల్ల పెద్ద సినిమాలు అన్నీ రేసు నుంచి వెనక్కిపోయాయి. tolly{#}Februaryటాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ మంత్... ?టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ మంత్... ?tolly{#}FebruaryTue, 26 Oct 2021 19:20:08 GMTటాలీవుడ్ ఇపుడు చాలా అయోమయంలో ఉంది సినిమాలు పూర్తి అయినా రిలీజ్ కి నోచుకోలేని సీన్ ఉంది. మంచి సీజన్లు కళ్ల ముందే కరగిపోయాయి. నిజానికి కరోనా తగ్గి దసరా సీజన్ బాగానే ఉంటుందనిపించింది. అయితే ఆంధ్రా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం వల్ల, థియేటర్లలో సెంట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద చివరి దాకా డౌట్ ఉండడం వల్ల పెద్ద సినిమాలు అన్నీ రేసు నుంచి వెనక్కిపోయాయి.

అలా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలక్రిష్ణ ఆచార్య మూవీస్ రెండూ కూడా రిలీజ్ కి దూరంగా ఉండిపోయాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని వంటి సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. ఈ సమయంలో చిన్న సినిమాలు నాలుగు వస్తే అందులో రెండు హిట్ అయ్యాయి. బాగానే లాభాలను గడించాయి. మరి పెద్ద సినిమాల మాటేంటి, అవెపుడు రిలీజ్ అంటే డిసెంబర్ లో కూడా పెద్దగా రిలీజ్ కి ఎవరూ ఉత్సాహం చూపించడంలేదు. అప్పటికి కూడా చాలా విషయంలో క్లారిటీ రాదు అన్న డౌట్లు ఉన్నాయట.

జనవరి నెల సంక్రాంతి పండుగ ఉంది. కానీ ఆ టైమ్ కి ట్రిపుల్ ఆర్ రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. దాంతో అందరూ కలసి ఫిబ్రవరికి వెళ్లిపోయారు. నిజానికి టాలీవుడ్ లో ఫిబ్రవరికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. మార్చిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి ఆ ముందు నెల కూడా కాస్తా డల్ గానే ఉంటుంది. దాంతో మళ్లీ పెద్ద సినిమాలు అన్నీ కూడా సమ్మర్ సీజన్ కోసం ఏప్రిల్ నుంచే లైన్ కడతాయి.

కానీ ఈసారి మాత్రం అంతా ఫిబ్రవరి మీద పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ఫిబ్రవరికి వాయిదా పడింది అని వార్తలు వచ్చాయి. అదే విధంగా ఇపుడు ప్రముఖ నిర్మాత  దిల్ రాజ్ కూడా తన ఎఫ్ 3 మూవీని ఫిబ్రవరి 26కి తీసుకెళ్ళిపోయారు. నిజానికి ఈ మూవీ సంక్రాంతి రేసులో ఉంటుంది అనుకున్నారు. ఇక బాలయ్య అఖండ మూవీ కూడా డిసెంబర్ లో కాకపోతే ఫిబ్రవరికే అంటున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న కొన్ని సినిమాలు కూడా డ్రాప్ అయితే ఫిబ్రవరికే వస్తాయని టాక్. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫిబ్రవరి మంత్ టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ అయిపోయింది అంటున్నారు.






టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ మంత్... ?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>