BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-osmaniahospitald07d3f8f-4416-4622-846c-2ddd53645227-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-osmaniahospitald07d3f8f-4416-4622-846c-2ddd53645227-415x250-IndiaHerald.jpgఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో సోమ‌వారం ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ విభాగంలో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్‌ పై ఉన్న‌ట్టుండి పై నుంచి సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడింది. ఆమె తలకు గాయాలు అయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువుడిలా ఉండే ఈ ఉస్మానియా ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పడూ రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జ‌రిగితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. డాక్ట‌ర్ల‌కే ఇలా జ‌రిగితే.. మ‌రీ పేషెంట్ల ప‌రిస్థితి అని ప‌లు#osmaniahospital{#}Ranga Reddy;kingఉస్మానియాలో ఊడిపడిన ఫ్యాన్‌.. డాక్ట‌ర్ కు గాయాలుఉస్మానియాలో ఊడిపడిన ఫ్యాన్‌.. డాక్ట‌ర్ కు గాయాలు#osmaniahospital{#}Ranga Reddy;kingMon, 25 Oct 2021 18:14:20 GMTతెలంగాణ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల అన్నింటిలోకెల్లా అగ్రస్థానంలో ఉన్న‌ది ఉస్మానియా ఆసుప‌త్రి. ఇది నిజాం చివ‌రి రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఈ ఆసుప‌త్రిని నిర్మించారు. ఈ ఆసుప‌త్రికి ఎక్కువ‌గా  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి పేద‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటారు.   పేద‌వారికి  ఒక సంజీవినిలా  ఈ ఆసుపత్రిలో ప‌ని చేస్తుంది. కానీ ఇందులో ఉండే  సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.

 ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో సోమ‌వారం ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ విభాగంలో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్‌ పై  ఉన్న‌ట్టుండి పై నుంచి సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడింది. ఆమె తలకు గాయాలు అయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువుడిలా ఉండే ఈ ఉస్మానియా ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు భయాందోళనకు గురవుతున్నారు.  ఎప్పడూ రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జ‌రిగితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు.  డాక్ట‌ర్ల‌కే ఇలా జ‌రిగితే.. మ‌రీ పేషెంట్ల ప‌రిస్థితి అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.





ఉస్మానియాలో ఊడిపడిన ఫ్యాన్‌.. డాక్ట‌ర్ కు గాయాలు

సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్...!

RC15 : ఒక్క పాట కోసం అన్ని రోజులా..?

గుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

"ప్రభాస్ - అనుష్క"లను కలిపే పనిలో స్వీటీ ఫ్రెండ్?

బుడుగు: ఈ ఆసనాలు చేస్తే పిల్లలు హైట్ పెరుగుతారా..?

బిగ్ బాస్ - 5 : 'ఆమె మాత్రం టాప్ 5 లో ఉండకూడదు'.. ఎలిమినేషన్ తర్వాత ప్రియ షాకింగ్ కామెంట్స్..!!5pm

పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఆదే: జగన్ కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>