MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf9bc624c-dfc0-47d1-b9d7-03e8869caaaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf9bc624c-dfc0-47d1-b9d7-03e8869caaaf-415x250-IndiaHerald.jpgమెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరి సినిమాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు... ఎగబడి చూస్తారు. అదే ఇద్దరూ ఒకేసారి ఎక్కడైనా కనిపిస్తే అభిమానుల్లో... కొత్త ఉత్సాహం... వస్తుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఓ పెళ్లి వేడుకలో కనిపించి అందరినీ అలరించారు. మాజీమంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్ రామ్ పెళ్లి రిసెప్షన్ నిన్న రాత్రి హైదరాబాదు లో నిర్వహించారు. అయితే తే.గీ TOLLYWOOD{#}Mandali Buddha Prasad;God Father;venkat;kalyan;Pawan Kalyan;Chiranjeevi;Jagan;Andhra Pradesh;Telugu;Janasena;marriageపెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. ?పెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. ?TOLLYWOOD{#}Mandali Buddha Prasad;God Father;venkat;kalyan;Pawan Kalyan;Chiranjeevi;Jagan;Andhra Pradesh;Telugu;Janasena;marriageMon, 25 Oct 2021 16:30:36 GMTమెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరి సినిమాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు... ఎగబడి చూస్తారు. అదే ఇద్దరూ ఒకేసారి ఎక్కడైనా కనిపిస్తే అభిమానుల్లో... కొత్త ఉత్సాహం... వస్తుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఓ పెళ్లి వేడుకలో కనిపించి అందరినీ అలరించారు. మాజీమంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్ రామ్ పెళ్లి రిసెప్షన్ నిన్న రాత్రి హైదరాబాదు లో నిర్వహించారు. అయితే తే.గీ వెంకటరామ్ మ్యారేజ్ రిసెప్షన్ కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి మరియు  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 

అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన.. ఇద్దరు మెగా హీరోలు నవ్వుతూ అందరినీ పలకరించడం... ఆ పెళ్లి రిసెప్షన్ లోనే హైలెట్ గా నిలిచింది. ఇంకా మెగా బ్రదర్స్ రాకతో ఆ ఫంక్షన్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఫంక్షన్ కు విచ్చేసిన అనంతరం ఇద్దరూ మెగా హీరోలు కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి... ఆ కుటుంబ సభ్యులతో... ఫోటోలు దిగారు. అయితే ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

బిమ్ల నాయక్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అటు ఆచార్య మరియు గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదిలా ఉండగా... ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్... రాజకీయాల పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ తీసుకున్న ఆన్లైన్ టికెట్ విధానానికి వ్యతిరేకంగా... ఇటీవల తీవ్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే.  అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల పరిస్థితులపై మరియు ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ మధ్య  ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్.







పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఆదే: జగన్ కామెంట్స్

పెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. ?

నాలుగు బెస్ట్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ బడ్జెట్ ఫోన్లు

జాతీయ అవార్డు ల‌ను అందుకున్న మ‌హార్షి, జెర్సి

పాపం.. నాగబాబు ఏంటి ఇలా బుక్కయ్యాడు..?

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపేయండి.. సుప్రీం ఆదేశాలు

బిగ్ బాస్ - 5 : ఆనీ మాస్టర్ కి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటి..?

విగ్నేష్-నయనతార కు కంగ్రాట్స్ తెలిపిన సమంత..?

IPL 2022 : కొత్త జ‌ట్టు ద‌క్కేది వారికేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>