Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros074323a5-ee5c-4d86-98ea-68b4291dc349-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros074323a5-ee5c-4d86-98ea-68b4291dc349-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే హీరోలు ఎంత వయసు పెరిగినప్పటికీ స్టార్ హీరోలు గానే కొనసాగుతారు. కానీ హీరోయిన్లు మాత్రం కాస్త వయసు పెరిగింది అంటే చాలు సీనియర్ హీరోయిన్లు అని ముద్ర పడిపోతుంది. అదే సమయంలో చిత్ర పరిశ్రమలోకి కొత్త హీరోయిన్లు వస్తూ ఉండటంతో సీనియర్ హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో కనుమరుగు అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక హీరోయిన్ ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది అంటే అదే ఎక్కువ అని చెప్పాలి. కానీ నేటి రోTollywood-heros{#}kajal aggarwal;BEAUTY;tamannaah bhatia;Heroine;marriage;Cinemaపెళ్లి విషయంలో.. ఆ సీనియర్ హీరోయిన్ ట్విస్ట్ ఇవ్వబోతుందా?పెళ్లి విషయంలో.. ఆ సీనియర్ హీరోయిన్ ట్విస్ట్ ఇవ్వబోతుందా?Tollywood-heros{#}kajal aggarwal;BEAUTY;tamannaah bhatia;Heroine;marriage;CinemaMon, 25 Oct 2021 10:03:32 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే హీరోలు ఎంత వయసు పెరిగినప్పటికీ స్టార్ హీరోలు గానే కొనసాగుతారు. కానీ హీరోయిన్లు మాత్రం కాస్త వయసు పెరిగింది అంటే చాలు సీనియర్ హీరోయిన్లు అని ముద్ర పడిపోతుంది. అదే సమయంలో చిత్ర పరిశ్రమలోకి కొత్త హీరోయిన్లు వస్తూ ఉండటంతో సీనియర్ హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో కనుమరుగు అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక హీరోయిన్ ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది అంటే అదే ఎక్కువ అని చెప్పాలి. కానీ నేటి రోజుల్లో ఎంతో మంది హీరోయిన్లు సీనియర్ హీరోయిన్లు గా మారిన తరువాత కూడా సత్తా చాటుతున్నారు.


 అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్న ఒకరు అని చెప్పాలి. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఈ అమ్మడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒకప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ మధ్యలో సరైన అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు మరోసారి బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే 30 ఏళ్లు దాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గా ముద్ర పడింది. ఇక మొన్నటి వరకు సీనియర్ హీరోయిన్గా ఉన్న కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. దీంతో ఇక అటు తమన్నా పెళ్లి ఎప్పుడు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తమన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురవుతుండటం గమనార్హం.


 ఈ సీనియర్ హీరోయిన్ మాత్రం తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చెప్పిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ అభిమానుల ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని చిత్ర పరిశ్రమలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ సమాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.  కాగా ఇప్పటికే సీనియర్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్నప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. పెళ్లి విషయంలో సడెన్గా కాజల్ ట్విస్ట్ ఇచ్చినట్లుగానే తమన్నా కూడా అభిమానులకు ట్విస్ట్ ఇవ్వబోతుందా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వంశీ చీట్ చేశాడా... ఆ క‌థ ఏంటి..!

భర్త : నన్ను జైల్లో పెట్టండి.. మహాప్రభో..!

హుజూరాబాద్ లో గులాబీ వికసిస్తుందా..?

పాక్ తో ఓటమి తర్వాత.. టీమిండియాకు మరో షాక్?

అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

ఉల్లిద్వారా.. ఉలిక్కిపడ్డ అమెరికా..!

కేసీఆర్ గుండెలపై తన్నాడు : ఈటలపై హరీష్ ఫైర్

హుజురాబాద్‌ గులాబీదళంలో సిలివేరు గుబులు!?

వైరల్ : మ్యాచ్ అనంతరం.. పాక్ క్రికెటర్ల తో మాట్లాడిన ధోని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>