ActorsDabbeda Mohan Babueditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/tollywood-heros017e5acb-a4cf-4bb3-8a77-bac330d81580-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/tollywood-heros017e5acb-a4cf-4bb3-8a77-bac330d81580-415x250-IndiaHerald.jpgమ‌న‌కు మ‌న్మ‌ధుడు అంటే ముందు గా గుర్తు కు వ‌చ్చేది అక్కినేని నాగ‌ర్జున‌. ఎందుకంటే ఆయ‌న యంగ్ గా ఉన్న‌ప్పుడు ఆయన చాలా మంది లేడీ అభిమానులు ఉండే వారు. ఆయ‌న ఫిజిక్ చాలా మంది అమ్మాయిలు ల‌వ్ చేసే వాళ్లు. దీంతో ఆయ‌న్ను చాలా మంది మ‌న్మ‌ధుడు అంటారు. ప్ర‌స్తుతం మ‌రో న‌వ మ‌న్మధుడు వ‌చ్చాడు. ఆయ‌నే యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఈయ‌న కు అమ్మాయి ల ఫాలోయింగ్ కాస్త ఎక్కువ గానే ఉంటుంది. సాధార‌ణ అమ్మాయిలే కాదు. హీరోయిన్ ల ఫాలోయింగ్ కూడా ఎక్కువ గానే ఉంటుంద‌ని స‌మాచారం. ఈ యంగ్ హీరో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు అమ్మాయిల‌ను లవ్ Tollywood-heros{#}raasi;sandeep;Girl;Press;marriage;Cinema;Love;Heroine;Tollywood;Heroసందీప్ కిష‌న్ మ‌రో మ‌న్మ‌ధుడు ఎంత మంది ల‌వ్ తెలుసా?సందీప్ కిష‌న్ మ‌రో మ‌న్మ‌ధుడు ఎంత మంది ల‌వ్ తెలుసా?Tollywood-heros{#}raasi;sandeep;Girl;Press;marriage;Cinema;Love;Heroine;Tollywood;HeroMon, 25 Oct 2021 13:46:01 GMTమ‌న‌కు మ‌న్మ‌ధుడు అంటే ముందు గా గుర్తు కు వ‌చ్చేది అక్కినేని నాగ‌ర్జున‌. ఎందుకంటే ఆయ‌న యంగ్ గా ఉన్న‌ప్పుడు ఆయన చాలా మంది లేడీ అభిమానులు ఉండే వారు. ఆయ‌న ఫిజిక్ చాలా మంది అమ్మాయిలు ల‌వ్ చేసే వాళ్లు. దీంతో ఆయ‌న్ను చాలా మంది మ‌న్మ‌ధుడు అంటారు. ప్ర‌స్తుతం మ‌రో న‌వ మ‌న్మధుడు వ‌చ్చాడు. ఆయ‌నే యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఈయ‌న కు అమ్మాయి ల ఫాలోయింగ్ కాస్త ఎక్కువ గానే ఉంటుంది. సాధార‌ణ అమ్మాయిలే కాదు. హీరోయిన్ ల ఫాలోయింగ్ కూడా ఎక్కువ గానే ఉంటుంద‌ని స‌మాచారం. ఈ యంగ్ హీరో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు అమ్మాయిల‌ను లవ్ చేశాడ‌ట‌. అయితే ఆ ముగ్గురు కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్ లే అని టాక్.



టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రిత్ సింగ్ గురించి మాట్లాడు కుందాం. ర‌కుల్ ప్ర‌తి సింగ్ సందీప్ కిష‌న్ తో క‌లిసి వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా ను తీశారు. ఈ సినిమా త‌ర్వాత వీరి ఇద్ద‌రికి ల‌వ్ ఎఫైర్ న‌డుస్తుంద‌ని చాలా కాలం పాటు పుకార్లు వ‌చ్చాయి. అయితే వీటి పై సందీప్ స్పందిస్తు త‌న‌కు ర‌కుల్ ప్ర‌తి సింగ్ మ‌ధ్య ఉంది కేవ‌లం ఫ్రెండ్ షిప్ మాత్ర‌మే అని క్లారిటీ ఇచ్చారు. ఆయినా.. వీరి మ‌ధ్య ఎదో ఉంది అని చాలా కాలం పాటు గాసిప్స్ వ‌చ్చాయి. అలాగే మ‌రో  హీరోయిన్ రెజీనా తో కూడా సందీప్ కిష‌న్ లవ్ ట్రాక్ న‌డింపించాడు అనే గాసిప్ చాలా కాలం వినిపించింది. అంతే కాకుండా వీరు ఇద్ద‌రు త్వ‌ర‌లో నే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు అని కూడా పుకార్లు వ‌చ్చాయి. అయితే వీరు ఇద్ద‌రు కలసి నాలుగు సినిమా లు తీయ‌డం వీరి మ‌ధ్య స్నేహం బాగా పెరిగింది. దీంతో వీరి మ‌ధ్య ల‌వ్ ఉంద‌ని చాలా మంది అన్నారు. కానీ ఈ వార్త‌ల‌ను కూడా సందీప్ కిష‌న్ ఖండించాడు. అలాగే రాశి ఖ‌న్న తో కూడా సందీప్ కు ఎఫైర్ ఉంది అనే పుకారు కూడా వ‌చ్చింది.  అయితే తాను మాత్రం ముగ్గురు అమ్మాయిల‌ను ప్రేమించాను అని చెప్పాడు. అయితే వారి తో నాకు బ్రెక్ అప్ అయింద‌ని తెలిపారు. అయితే ఆ ముగ్గురు హీరోయిన్స్ కాదా అనే ది తెలియ‌దు.  







సునీల్ కు హీరోయిన్ గా జబర్దస్త్ బ్యూటీ అనసూయ..?

స్టార్ హీరోయిన్ లతో ఈ అగ్ర దర్శకుడు ఎఫైర్ మామూలుగా లేదుగా..!!

మార్మోగిన గులాబీ సందడి..!

న‌వంబ‌ర్ 4 త‌రువాత ద‌ళిత బంధు

ఏపీనే అంధకారంలో పోయింది..కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అప్రకటిత నిషేధాజ్ఞలు ఎక్కడంటే ?

సురేష్‌బాబుకు ఎంత క‌ష్టం... ఎంత న‌ష్టం...!

ఆంధ్రావాళ్లు ద‌ళిత బంధు కావాలంటున్న‌రు : కేసీఆర్

ఏపీ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Dabbeda Mohan Babu]]>