BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/lahimpur722f1263-5aa9-410c-8a4a-9d95b6196f7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/lahimpur722f1263-5aa9-410c-8a4a-9d95b6196f7c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం మీడియాలో బాగా హైలెట్ కాకపోయినా సరే అక్కడ మాత్రం కాస్త ఉద్యమం ముందుకు వెళ్తుంది. రాజకీయంగా రెండేళ్ళ నుంచి ఈ అమరావతి ఉద్యమం అనేది కాస్త హాట్ టాపిక్ అయినా సరే దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక ఇదిలా ఉంటే అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కు అనుమతి పై ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయానికి సంబంధించినap{#}Kanna Lakshminarayana;Lawyer;High court;Evening;court;Amaravatiఅమరావతి రైతులకు క్లారిటీ ఇవ్వండి: ఏపీ హైకోర్ట్అమరావతి రైతులకు క్లారిటీ ఇవ్వండి: ఏపీ హైకోర్ట్ap{#}Kanna Lakshminarayana;Lawyer;High court;Evening;court;AmaravatiMon, 25 Oct 2021 17:53:23 GMTఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం మీడియాలో బాగా హైలెట్ కాకపోయినా సరే అక్కడ మాత్రం కాస్త ఉద్యమం ముందుకు వెళ్తుంది. రాజకీయంగా రెండేళ్ళ నుంచి ఈ అమరావతి ఉద్యమం అనేది కాస్త హాట్ టాపిక్ అయినా సరే దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక ఇదిలా ఉంటే అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కు అనుమతి పై ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని హైకోర్టు కి పంపాలని ఆదేశాలు ఇచ్చింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం ఇచ్చామని హైకోర్టుకు న్యాయవాది వి.వి లక్ష్మీనారాయణ వివరించారు.



గూగుల్ కి గుండెకాయ హైద‌రాబాద్ : కేటీఆర్

బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్...!

RC15 : ఒక్క పాట కోసం అన్ని రోజులా..?

గుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

"ప్రభాస్ - అనుష్క"లను కలిపే పనిలో స్వీటీ ఫ్రెండ్?

బుడుగు: ఈ ఆసనాలు చేస్తే పిల్లలు హైట్ పెరుగుతారా..?

బిగ్ బాస్ - 5 : 'ఆమె మాత్రం టాప్ 5 లో ఉండకూడదు'.. ఎలిమినేషన్ తర్వాత ప్రియ షాకింగ్ కామెంట్స్..!!5pm

పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఆదే: జగన్ కామెంట్స్

చంద్రబాబుని రాష్ట్రపతి ఏం అడిగారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>