BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maoistfeb5a5cc-42e8-47c7-8e5a-c443b5668e05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maoistfeb5a5cc-42e8-47c7-8e5a-c443b5668e05-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో మావోయిస్ట్ లను అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు బలగాలు. ఎక్కడా కూడా వారికి అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు. అగ్ర నేతలు పార్టీ ని వదలడం, మరణాలు కూడా వారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో కాల్పులు జరగగా ఇద్దరు మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల చేసారు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్. ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కు నిరసనగా ఈనెల 27న బందుకు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ. పేద గిరిజన కుటుంబం నుండి ప్రజా ఉts{#}Mulugu;Letter;Party;policeబ్రేకింగ్: ఎల్లుండి తెలంగాణా బంద్...!బ్రేకింగ్: ఎల్లుండి తెలంగాణా బంద్...!ts{#}Mulugu;Letter;Party;policeMon, 25 Oct 2021 17:51:01 GMTతెలంగాణాలో మావోయిస్ట్ లను అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు బలగాలు. ఎక్కడా కూడా వారికి అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు. అగ్ర నేతలు పార్టీ ని వదలడం, మరణాలు కూడా వారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో కాల్పులు జరగగా ఇద్దరు మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల చేసారు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్.

ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కు నిరసనగా ఈనెల 27న బందుకు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ. పేద గిరిజన కుటుంబం నుండి ప్రజా ఉద్యమం కోసం అడవి బాటపట్టిన పోరాట వీరులకు నివాలులు అర్పించాం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం అన్న ఆయన బూటకపు ఎన్ కౌంటర్ లను రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తొంది అని స్పష్టం చేసారు.



గూగుల్ కి గుండెకాయ హైద‌రాబాద్ : కేటీఆర్

బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్...!

RC15 : ఒక్క పాట కోసం అన్ని రోజులా..?

గుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

"ప్రభాస్ - అనుష్క"లను కలిపే పనిలో స్వీటీ ఫ్రెండ్?

బుడుగు: ఈ ఆసనాలు చేస్తే పిల్లలు హైట్ పెరుగుతారా..?

బిగ్ బాస్ - 5 : 'ఆమె మాత్రం టాప్ 5 లో ఉండకూడదు'.. ఎలిమినేషన్ తర్వాత ప్రియ షాకింగ్ కామెంట్స్..!!5pm

పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఆదే: జగన్ కామెంట్స్

చంద్రబాబుని రాష్ట్రపతి ఏం అడిగారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>