ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral88e8642b-b3cc-445c-856d-2e449260a52b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral88e8642b-b3cc-445c-856d-2e449260a52b-415x250-IndiaHerald.jpgఇక బ్యాంకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలను వద్దన్నా కాని బాగా విసిగించే పనిలో ఉంటాయి. ఏదో రకంగా రోజూ కూడా కాల్స్, మెసేజెస్ చేసి జనాలను బాగా విసిగిస్తూ వుంటారు. ఇక రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రతిరోజూ కూడా తమ కస్టమర్లకు ఫోన్లు చేసి తెగ విసిగిస్తుంటాయి. ప్రతిరోజూ కూడా ఇలాంటి కాల్స్ అనేవి చాలానే వస్తూనే ఉంటాయి. అయితే ఇలా వేధిస్తున్న ఆ బ్యాంకు కాలర్స్‌ను ఓ జంట మాత్రం బాగా ఆడుకొని తెగ ఇబ్బంది పెట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా హల్ చల్ చviralలోన్ తీసుకోమని వేధిస్తున్న టెలీకాలర్ ని ఆడుకున్న జంట..లోన్ తీసుకోమని వేధిస్తున్న టెలీకాలర్ ని ఆడుకున్న జంట..viralMon, 25 Oct 2021 23:00:00 GMTఇక బ్యాంకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలను వద్దన్నా కాని బాగా విసిగించే పనిలో ఉంటాయి. ఏదో రకంగా రోజూ కూడా కాల్స్, మెసేజెస్ చేసి జనాలను బాగా విసిగిస్తూ వుంటారు. ఇక రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రతిరోజూ కూడా తమ కస్టమర్లకు ఫోన్లు చేసి తెగ విసిగిస్తుంటాయి. ప్రతిరోజూ కూడా ఇలాంటి కాల్స్ అనేవి చాలానే వస్తూనే ఉంటాయి. అయితే ఇలా వేధిస్తున్న ఆ బ్యాంకు కాలర్స్‌ను ఓ జంట మాత్రం బాగా ఆడుకొని తెగ ఇబ్బంది పెట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా హల్ చల్ చేస్తోంది. ఇక ఇది కనుక చూస్తే మీరు కచ్చితంగా నవ్వుల్లో బాగా మునిగి తేలిపోతారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి ఫోన్‌లో రుణం తీసుకోవాలంటూ మాట్లాడుతున్నట్లు మీరు ఇందులో చూడవచ్చు. అయితే ఇక ఈ వ్యక్తి ఎంత రుణం అడిగాడో తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా షాకవ్వడం జరుగుతుంది. 

ఇక వారు ఏకంగా రైలు కొనడానికి రూ. 300 కోట్ల రుణం అడుగుతారు.ఇక ఆ వ్యక్తి మాటలు విన్న కాలర్ అడిగే ప్రశ్న కూడా మరింత సరదాగా ఉంటుంది.ఇక ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో @Goldenthrust అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చెయ్యబడింది. ఇక ఈ వీడియో ఇప్పటిదాకా 2.3 వేలకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ బాగా దూసుకపోతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.ఇక సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను ప్రజలు చాలా బాగా కూడా ఇష్టపడుతున్నారు. అలాగే చాలా మంది వినియోగదారులు కూడా ఈ వీడియోపై తమ స్పందనను నమోదు చేసుకోవడానికి కూడా ఇదే కారణం అని చెప్పాలి.ఇక ‘ఈ వీడియో చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది’ అని ఒక యూజర్ అంటే, ‘లోన్ల కోసం ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు’ అని మరొక యూజర్ ట్వీట్ చేశాడు. ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి.
" style="height: 788px;">


https://twitter.com/Goldenthrust/status/1452266103300841476?t=rjvZHOmc2gbh_zJHlTkDZA&s=19



హుజూరాబాద్: ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇకపై ఓ లెక్క..!?

కష్టాల కడలిలో వరంగల్ పత్తి రైతులు.. ఏం..?

చైనా నుంచి ఎగిరే సూపర్ కార్..

BB5: ఆరు వారాలకు ప్రియా అంత రెమ్యూనరేషన్ తీసుకుందా !!

రజనీ సర్... దాదాయే మరి... ?

ఈసారి ఎన్సిబి విచారణకు రాని అనన్య..

అసలు కొత్త బట్టలు, నగలు ఎప్పుడు కొనాలో తెలుసా ?

స‌మంత తీర్పు మ‌ళ్లీ వాయిదా..!

బ్రేకింగ్: వాలంటీర్ రేప్ పై... వాసిరెడ్డి పద్మ స్పీడ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>