BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-a8e232ea-dc96-4a04-9d3e-73cf145eb935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-a8e232ea-dc96-4a04-9d3e-73cf145eb935-415x250-IndiaHerald.jpgర‌క‌కాల అస‌మ్మ‌కాల మ‌ధ్య గులాబీ జెండా ఎగిరింద‌ని కేసీఆర్ అన్నారు. స్వ‌తంత్య్ర పోరాటం త‌ర‌హాలోనే తెలంగాణ ఉద్య‌మం కోన‌సాగింది. మొద‌టిసారి 2001లో జ‌ల‌దృశ్యంలో తెలంగాణ జండా ఎగిరింద‌న్నారు. తెలంగాణ వాళ్ల‌కు ప‌రిపాల‌న సాధ్యం కాద‌ని అన్నార‌ని...మావోయిస్టుల రాజ్యం వ‌స్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేశార‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరెంట్...మ‌రియు ఆదాయాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు ఉంద‌ని చెప్పారు. టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా త‌న‌ను ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధ‌న్య‌వాదాలు చెప్పారు. తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌kcr{#}Telangana Rashtra Samithi TRS;KCR;Telanganaతెలంగాణ వాళ్ల‌కు ప‌రిపాల‌న చేత‌కాద‌న్నారు : కేసీఆర్తెలంగాణ వాళ్ల‌కు ప‌రిపాల‌న చేత‌కాద‌న్నారు : కేసీఆర్kcr{#}Telangana Rashtra Samithi TRS;KCR;TelanganaMon, 25 Oct 2021 12:13:26 GMTర‌క‌కాల అస‌మ్మ‌కాల మ‌ధ్య గులాబీ జెండా ఎగిరింద‌ని కేసీఆర్ అన్నారు. స్వ‌తంత్య్ర పోరాటం త‌ర‌హాలోనే తెలంగాణ ఉద్య‌మం కోన‌సాగింది. మొద‌టిసారి 2001లో జ‌ల‌దృశ్యంలో తెలంగాణ జండా ఎగిరింద‌న్నారు. తెలంగాణ వాళ్ల‌కు ప‌రిపాల‌న సాధ్యం కాద‌ని అన్నార‌ని...మావోయిస్టుల రాజ్యం వ‌స్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేశార‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరెంట్...మ‌రియు ఆదాయాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు ఉంద‌ని చెప్పారు. టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా త‌న‌ను ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధ‌న్య‌వాదాలు చెప్పారు . 

తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌ను నిర్దేశించిందంటూ కేసీఆర్ చెప్పారు. సాగునీటి రంగంలో విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏఏ రంగాల్లో తెలంగాణ వెన‌క‌ప‌డుతుంద‌న్నారా ఆ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుంద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న తెలంగాణ నేడు అభివృద్ధి ప‌తంలో న‌డుస్తుంద‌న్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మోయడానికి హమాలీలు ఆడించడానికి రైస్ మిల్లు సరిపోవడం లేద‌న్నారు .







ఏపీ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్?

వైసీపీకి షాక్ ఇచ్చిన బీజేపీ ...?

బ్రేకింగ్: చంద్రబాబుకి షాక్ ఇచ్చిన సీనియర్ ఎమ్మెల్యే...!

జ‌గ‌న్ క‌న్నా కేసీఆరే గ్రేట్?

సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సుధీర్ రష్మి..!

బిగ్ బాస్ 5: "గలగల" కాజల్ కు ఏమైంది... ?

కార్తీక‌దీపం మోనిత పెళ్లి ఫిక్స్‌.. వ‌రుడు ఆ హీరోనే..!

అదే చంద్రబాబుకు మైనస్సా ?

బిగ్ బాస్ 5: బిగ్ బాస్ మహిళలనే టార్గెట్ చేస్తున్నాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>