• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lady: పక్కింటోడు అని పలకరించిన పాపానికి ?, కూల్ డ్రింక్ లో మత్తుమందు, చేసేపని చేసి వీడియో తీసి !

|

లూధియాన/పంజాబ్: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళకు, మరో వ్యక్తికి పరిచయం ఉంది. ఉమ్మడి కుటుంబంలో భర్తతో కలిసి అతని భార్య నివాసం ఉంటున్నది. ఇంటికి వచ్చి వెలుతున్న వ్యక్తితో ఆమె మాట్లాడుతోంది. అందంగా ఉన్న మహిళ మీద ఆ కామాంధుడి కన్నుపడింది. తన కోరిక తీర్చాలని, ఈ విషయం సీక్రేట్ గా ఉంటుందని అతని చాలాసార్లు ఆమెకు చెప్పాడు. అయితే అతని కోరిక తీర్చడానికి ఆమె నిరాకరించింది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న ఆమె స్పృహ కోల్పోయింది.

ఆ సమయంలో మహిళను నగ్నంగా చేసిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసే సమయంలో స్మార్ట్ ఫోన్ తో వీడియోలు, ఫోటోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ విషయం బయటకు చెబితే నీ భర్తను , పిల్లలను చంపేస్తానని, నీ వీడియోలు, ఫోటోలు పోర్న్ సైట్లలో పోస్టు చేస్తానని బెదిరించాడు. పక్కింటోడు అని పలకరించిన పాపానికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి చేసేపని చేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.

Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో!Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో!

ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం

పంజాబ్ లోని లూధియానలోని న్యూ పునీత్ నగర్ లో 28 సంవత్సరాల వయసు ఉన్న స్వప్నా కౌర్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. స్వప్నా కౌర్ కు రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తితో వివాహం అయ్యింది. రాకేష్, స్వప్నా కౌర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలో భర్త రాకేష్ తో కలిసి అతని భార్య స్వప్నా కౌర్ నివాసం ఉంటున్నది.

ఫ్యామిలీ ఫ్రెండ్

ఫ్యామిలీ ఫ్రెండ్

న్యూ పునీత్ నగర్ లో ధీరజ్ అలియాస్ ధీరు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ స్వప్నా కౌర్ భర్తకు, అతని కుటుంబ సభ్యులకు, ధీరజ్ కు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. స్వప్నా కౌర్ రాకేష్ ను పెళ్లి చేసుకోక ముందు నుంచి ధీరజ్ రాకేష్ ఇంటికి వెళ్లి వస్తున్నాడు.

 పక్కింటోడి భార్యకు కోరిక తీర్చాలని చెప్పాడు

పక్కింటోడి భార్యకు కోరిక తీర్చాలని చెప్పాడు

ఇంటికి వచ్చి వెలుతున్న ధీరజ్ తో స్వప్నా కౌర్ ఆమె మాట్లాడుతోంది. అందంగా, నాజుకుగా ఉన్న స్వప్నా కౌర్ మీద కామాంధుడు ధీరజ్ కన్నుపడింది. తన కోరిక తీర్చాలని, ఈ విషయం సీక్రేట్ గా ఉంటుందని ధీరజ్ చాలాసార్లు స్వప్నా కౌర్ కు చెప్పాడు. ధీరజ్ కోరిక తీర్చడానికి స్వప్నా కౌర్ పదేపదే నిరాకరిస్తూ వచ్చింది.

అంత త్వరగా చాన్స్ రాలేదు

అంత త్వరగా చాన్స్ రాలేదు

ఎలాగైనా స్వప్నా కౌర్ ను లొంగదీసుకోవాలని ధీరజ్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న స్వప్నా కౌర్ ను లొంగదీసుకోవడానికి ధీరజ్ కు అంత తర్వగా చాన్స్ చిక్కలేదు. స్వప్నా కౌర్ భర్తతో సహ వారి కుటుంబం సభ్యులు అందూరు బయటకు వెళ్లిన సమయంలో విషయం తెలుసుకున్న ధీరజ్ ఆమె ఇంటిలోకి వెళ్లాడు.

కూల్ డ్రింక్ లో మత్తుమందు మిక్స్

కూల్ డ్రింక్ లో మత్తుమందు మిక్స్

స్వప్నా కౌర్ ఇంటికి వెళ్లిన ధీరజ్ ఆమెను మాటల్లో దింపాడు. తరువాత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి స్వప్నా కౌర్ కు ఇచ్చాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిన స్వప్నా కౌర్ కొంతసేపటికి మత్తులోకి జారుకుంది. ఆ సమయంలో స్వప్నా కౌర్ స్పృహ కోల్పోయింది. తరువాత ఆమెను నగ్నంగా చేసిన ధీరజ్ ఆమె మీద అత్యాచారం చేశాడు.

 చాన్స్ చిక్కిందని సేఫ్టీగా మొబైల్ లో వీడియో తీశాడు

చాన్స్ చిక్కిందని సేఫ్టీగా మొబైల్ లో వీడియో తీశాడు

పక్కింటోడి భార్య మీద అత్యాచారం చేసే సమయంలో ధీరజ్ అతని స్మార్ట్ ఫోన్ తో వీడియోలు, ఫోటోలు తీశాడు. తరువాత ఆ వీడియోలు అడ్డం పెట్టుకున్న ధీరజ్ స్వప్నా కౌర్ ను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ విషయం బయటకు చెబితే నీ భర్త రాకేష్ ను , నీ పిల్లలను చంపేస్తానని, నీ వీడియోలు, ఫోటోలు పోర్న్ సైట్లలో పోస్టు చేస్తానని బెదిరించాడు.

మార్కెట్ కు వెళితే స్కూల్ లోకి లాక్కెళ్లి?

మార్కెట్ కు వెళితే స్కూల్ లోకి లాక్కెళ్లి?

టైమ్ చిక్కినప్పుడు కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు స్వప్నా కౌర్ ను బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు ధీరజ్ అతని కోరికలు తీర్చాలని టార్చర్ పెట్టాడు. అక్టోబర్ 20వ తేదీన స్వప్నా కౌర్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వెలుతుంటే ఆమెను బలవంతంగా సమీపంలోని స్కూల్ లోకి లాక్కెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. మళ్లీ ఈ విషయం బయటకు చెబితే నీ భర్త రాకేష్ ను , నీ పిల్లలను చంపేస్తానని, నీ వీడియోలు, ఫోటోలు పోర్న్ సైట్లలో పోస్టు చేస్తానని బెదిరించాడు.

టార్చర్ భరించలేక భర్తకు చెప్పేసిన భార్య

టార్చర్ భరించలేక భర్తకు చెప్పేసిన భార్య

ధీరజ్ టార్చర్ ఎక్కువ కావడంతో స్వప్నా కౌర్ ధైర్యం చేసి ఏమి జరిగితే అది జరగనీ అంటూ జరిగిన స్టోరీ మొత్తం ఆమె భర్తకు చెప్పేసింది. భార్యను వెంట పెట్టుకుని వచ్చిన ఆమె భర్త ధరీజ్ మీద కేసు పెట్టాడని పోలీసు అధికారి రాచ్ పాల్ కౌర్ చెప్పారని ది హిందుస్తాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. ధీరజ్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని వివాహిత మహిళకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు డిలీట్ చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి రాచ్ పాల్ కౌర్ అంటున్నారు.

English summary
Lady: Man spikes woman’s cold drink, rapes her and tapes obscene act to threaten her in Ludhiana in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X