MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas0c4732b7-959b-4b29-88e4-03fdea084371-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas0c4732b7-959b-4b29-88e4-03fdea084371-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఇంకా ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. ఇక ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో 'ప్రాజెక్ట్ కే' కూడా ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలనPrabhas{#}nag ashwin;Blockbuster hit;Vyjayanthi Movies;Amitabh Bachchan;Mahanati;January;bollywood;Heroine;Tollywood;Hero;News;Prabhas;India;Cinemaమొదటి సారి ఆ పాత్రలో కనిపించనున్న ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!మొదటి సారి ఆ పాత్రలో కనిపించనున్న ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!Prabhas{#}nag ashwin;Blockbuster hit;Vyjayanthi Movies;Amitabh Bachchan;Mahanati;January;bollywood;Heroine;Tollywood;Hero;News;Prabhas;India;CinemaMon, 25 Oct 2021 20:33:01 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఇంకా ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. ఇక ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో 'ప్రాజెక్ట్ కే' కూడా ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రను పోషించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ పలు భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. అందులో ఈ 'ప్రాజెక్ట్ కె  కూడా ఒకటి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నాగ్ అశ్విన్.. ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియజేసిన సమయంలో 'వైజయంతి మూవీస్ సూపర్ హీరో' అని సంభవించడంతో.. ప్రభాస్ ఈ సినిమాలో సూపర్ హీరో  రోల్ లో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పటికే వైజయంతీ మూవీస్ అధినేతలు ప్రభాస్ ని ఈ సినిమాలో మునుపెన్నడూ చూపించని విధంగా చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఇక మహానటి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్.. జనవరి నుండి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ రాధేశ్యామ్, సలార్ వంటి సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను పంచడానికి  ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఇక సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు...!!



మొదటి సారి ఆ పాత్రలో కనిపించనున్న ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

కష్టాల కడలిలో వరంగల్ పత్తి రైతులు.. ఏం..?

చైనా నుంచి ఎగిరే సూపర్ కార్..

BB5: ఆరు వారాలకు ప్రియా అంత రెమ్యూనరేషన్ తీసుకుందా !!

రజనీ సర్... దాదాయే మరి... ?

ఈసారి ఎన్సిబి విచారణకు రాని అనన్య..

అసలు కొత్త బట్టలు, నగలు ఎప్పుడు కొనాలో తెలుసా ?

స‌మంత తీర్పు మ‌ళ్లీ వాయిదా..!

బ్రేకింగ్: వాలంటీర్ రేప్ పై... వాసిరెడ్డి పద్మ స్పీడ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>