MoviesDabbeda Mohan Babueditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-herosea591797-3a70-4454-8307-94503b351b80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-herosea591797-3a70-4454-8307-94503b351b80-415x250-IndiaHerald.jpgదక్షిణాది లో టాప్ హీరోయిన్ ల‌లో లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న తార కూడా ఒక్క‌రు. న‌య‌న తార ఇటు తెలుగు తో పాటు త‌మిళ్ క‌న్న‌డా భాష‌లో దాదాపు పెద్ద హీరో లంద‌రితో సినిమాలు చేసింది. న‌య‌న తార చేసిన సినిమా చాలా వ‌ర‌కు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. అందుకే న‌య‌న తార ను సౌత్ కు లేడి సూప‌ర్ స్టార్ అని అంటారు. అయితే ఈ బామ కు నిజ‌మైనా లవ్ దొర‌క‌డానికి చాలా నే టైమ్ ప‌ట్టింది. త‌న‌కు స‌రి పోయే జంట కోసం న‌య‌న తార చాలా రోజు ల పాటు ఎదురు చూసింది. అలాంటి వాళ్లు న‌య‌న‌తార‌కు దొరికినా.. వారి ప్రేమ చివ‌రి వ‌ర‌కు పోలేదుTollywood-heros{#}Silambarasan;udhayanidhi stalin;Stalin;Nijam;tara;Hero Heroine;prema;marriage;Cinema;Love;Telangana Chief Minister;Wife;Heroine;Hero;Telugu;CMన‌య‌న్ కు నిజమైన ల‌వ్ దొర‌క‌డానికి ఇంత టైం ప‌ట్టిందా?న‌య‌న్ కు నిజమైన ల‌వ్ దొర‌క‌డానికి ఇంత టైం ప‌ట్టిందా?Tollywood-heros{#}Silambarasan;udhayanidhi stalin;Stalin;Nijam;tara;Hero Heroine;prema;marriage;Cinema;Love;Telangana Chief Minister;Wife;Heroine;Hero;Telugu;CMMon, 25 Oct 2021 13:41:28 GMTదక్షిణాది లో టాప్ హీరోయిన్ ల‌లో లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న తార కూడా ఒక్క‌రు. న‌య‌న తార ఇటు తెలుగు తో పాటు త‌మిళ్ క‌న్న‌డా భాష‌లో దాదాపు పెద్ద హీరో లంద‌రితో సినిమాలు చేసింది. న‌య‌న తార చేసిన సినిమా చాలా వ‌ర‌కు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. అందుకే న‌య‌న తార ను సౌత్ కు లేడి సూప‌ర్ స్టార్ అని అంటారు. అయితే ఈ బామ కు నిజ‌మైనా లవ్ దొర‌క‌డానికి చాలా నే టైమ్ ప‌ట్టింది. త‌న‌కు స‌రి పోయే జంట కోసం న‌య‌న తార చాలా రోజు ల పాటు ఎదురు చూసింది. అలాంటి వాళ్లు న‌య‌న‌తార‌కు దొరికినా.. వారి ప్రేమ చివ‌రి వ‌ర‌కు పోలేదు. అయినా త‌న‌కు త‌గ్గ జోడి దొరికేంత వ‌ర‌కు న‌య‌న తార ఎక్కుడ కూడా త‌గ్గ‌లేదు. అందులో న‌య‌న తార‌కు కాస్త బ్యాడ్ నేమ్ వ‌చ్చినా.. ఈ లేడి సూప‌ర్ స్టార్ పట్టించు కోలేదు.



అయితే న‌య‌న తార ప్రేమ వ్య‌వ‌హారల మీద చాలా పుకార్లు వ‌చ్చాయి. అయితే ఈ పుకార్ల‌లో కొన్ని నిజం అవ‌గా మ‌రి కొన్ని పుకార్లు గానే మిగిలి పోయాయి. అయితే న‌య‌న తార ముందుగా శింబు అనే త‌మిళ్ హీరో తో ల‌వ్ ట్రాక్ న‌డిపించింది. శింబు న‌య‌న తార వ‌ల్ల‌వ‌న్ అనే సినిమా లో హీరో హీరోయిన్ లుగా  నటించారు. అయితే ఈ సినిమా సమ‌యంలో నే వీరి మ‌ధ్య ఉన్న స్నేహం ప్రేమా గా మారింది. అయితే వీరి ప్రేమ కొన్ని కార‌ణాల వ‌ల్ల పెళ్లి పీఠ‌లు ఎక్క‌క పోయింది. అలాగే న‌యన తార కు త‌మిళ నాడు ముఖ్య మంత్రి స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ ల మ‌ధ్య కూడా కొద్ది రోజుల పాటు ల‌వ్ ట్రాక్ న‌డిచింద‌నే పుకార్లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యాన్ని ఒక రాజ‌కీయ నాయ‌కుడు కూడా ప్ర‌స్తావించాడు. అయితే ఈ లవ్ ట్రాక్ పుకార్ల పై అటు ఉద‌యనిధి స్టాలిన్ కానీ ఇటు న‌య‌న‌తార కాని స్పందించ‌లేదు. అలాగే హీరో ప్ర‌భు దేవా తో కూడా న‌య‌న తార త‌న ప్రేమాయానాన్ని కొనసాగించింది. అయితే ప్ర‌భుదేవ భార్య ల‌త వ‌ల్ల వీరి మ‌ధ్య లో గ్యాప్ వ‌చ్చింది. త‌ర్వాత విడిపోయారు. చివ‌రికి విఘ్నేష్ శివ‌న్ ఉన్న ల‌వ్ ట్రాక్ పెళ్లి పీఠ‌ల వ‌ర‌కు వెళ్లింది.  







సునీల్ కు హీరోయిన్ గా జబర్దస్త్ బ్యూటీ అనసూయ..?

స్టార్ హీరోయిన్ లతో ఈ అగ్ర దర్శకుడు ఎఫైర్ మామూలుగా లేదుగా..!!

మార్మోగిన గులాబీ సందడి..!

న‌వంబ‌ర్ 4 త‌రువాత ద‌ళిత బంధు

ఏపీనే అంధకారంలో పోయింది..కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అప్రకటిత నిషేధాజ్ఞలు ఎక్కడంటే ?

సురేష్‌బాబుకు ఎంత క‌ష్టం... ఎంత న‌ష్టం...!

ఆంధ్రావాళ్లు ద‌ళిత బంధు కావాలంటున్న‌రు : కేసీఆర్

ఏపీ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Dabbeda Mohan Babu]]>