MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vichaaranaku-lategaa-haajarainanduku-adhikaarulu-serious71b899f3-2437-4eec-8e8c-95da369b02d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vichaaranaku-lategaa-haajarainanduku-adhikaarulu-serious71b899f3-2437-4eec-8e8c-95da369b02d5-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ బాద్ షా కింగ్ షారూఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఈరోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు నటి అనన్య పాండే హాజరు కాలేదు. ఆమెకు తన వృత్తిపరమైన పనులు ఉన్నాయని ఆమె పేర్కొంటూ యాంటీ-డ్రగ్ ఏజెన్సీ సమన్లకు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని అనన్య పాండే వారిని కోరింది. అనన్య పాండే కనుక ఈ రోజు వచ్చి ఉంటే ఒక వారం లోపు ఇది మూడవసారి కావడం గమనార్హం.ఆర్యన్ ఖాన్ ఫోన్లో రెండు సంవత్సరాల వాట్సాప్ చాట్ల ఆధారంananya-pandey{#}WhatsApp;ananya;Ananya Nagalla;aryan;vijay deverakonda;Drugs;bollywood;Ananya Pandey;Smart phone;king;King;Heroine;Heroఈసారి ఎన్సిబి విచారణకు రాని అనన్య..ఈసారి ఎన్సిబి విచారణకు రాని అనన్య..ananya-pandey{#}WhatsApp;ananya;Ananya Nagalla;aryan;vijay deverakonda;Drugs;bollywood;Ananya Pandey;Smart phone;king;King;Heroine;HeroMon, 25 Oct 2021 19:00:00 GMTప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ బాద్ షా కింగ్ షారూఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఈరోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు నటి అనన్య పాండే హాజరు కాలేదు. ఆమెకు తన వృత్తిపరమైన పనులు ఉన్నాయని ఆమె పేర్కొంటూ యాంటీ-డ్రగ్ ఏజెన్సీ సమన్లకు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని అనన్య పాండే వారిని కోరింది. అనన్య పాండే కనుక ఈ రోజు వచ్చి ఉంటే ఒక వారం లోపు ఇది మూడవసారి కావడం గమనార్హం.ఆర్యన్ ఖాన్ ఫోన్లో రెండు సంవత్సరాల వాట్సాప్ చాట్ల ఆధారంగా అనన్య పాండేకు ఎన్సీబీ మొదట సమన్లు పంపడం అనేది జరిగింది.ఇక వీటి వివరాలను యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ అంతకుముందు లీక్ చేయడం అనేది జరిగింది. ఇక ఆమె సమాధానాలు సంతృప్తికరంగా లేనందున ఆమెను మళ్లీ పిలిచినట్లు ఏజెన్సీ వర్గాలు సూచించడం అనేది జరిగింది.

ఇక ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆమె ఇంటిపై కూడా ఎన్సిబి దాడి చేయడం అనేది జరిగింది.ఇక ఆమె ఫోన్ ల్యాప్ ట్యాప్ ను ఎలక్ట్రానిక్ పరికరాలను వారు స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది.ఇక అంతకముందు విచారణలో భాగంగా మొబైల్ ఫోన్ సంభాషణలలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఉందన్న ఆరోపణలను అనన్య పాండే ఖండించడం అనేది జరిగింది. ఇక ఆమె ఎన్నడూ కూడా నిషేధిత మాదకద్రవ్యాలను ఎప్పుడూ వినియోగించలేదని స్పష్టం చేయడం జరిగింది. ఇక తాను సరఫరా చేయలేదని ఎన్సీబీ అధికారులకు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక అనన్యపాండేని గత వారం రెండు వేర్వేరు సందర్భాలలో మొత్తం ఆరు గంటల పాటు అధికారులు ప్రశ్నించడం అనేది జరిగింది.ప్రస్తుతం అనన్య పాండే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.



రజనీ సర్... దాదాయే మరి... ?

బ్రేకింగ్: వాలంటీర్ రేప్ పై... వాసిరెడ్డి పద్మ స్పీడ్

ఆర్మీ బలగాలు దించినా భయపడం !

సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్...!

RC15 : ఒక్క పాట కోసం అన్ని రోజులా..?

గుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

"ప్రభాస్ - అనుష్క"లను కలిపే పనిలో స్వీటీ ఫ్రెండ్?

బుడుగు: ఈ ఆసనాలు చేస్తే పిల్లలు హైట్ పెరుగుతారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>