BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcrf32c8e38-ee56-4186-a0f7-1c80da63a8df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcrf32c8e38-ee56-4186-a0f7-1c80da63a8df-415x250-IndiaHerald.jpg20 వ‌సంతాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్య‌మం, అధికారికంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి వెల్ల‌డించారు. ముఖ్యంగా తెలంగాణ‌లో క‌రెంట్ క‌ష్టాలు పోయిన‌వి, నీటి క‌ష్టాలు తీరిన‌వి. తెలంగాణ‌లో ప‌చ్చ‌ని ప‌ల్లెలు క‌ళ‌క‌ల‌లాడుతున్నాయి. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం పెరిగింది. త‌ల‌స‌రి ఆదాయంలో టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తుంది కొండంత.. చెప్పుకుంటున్న‌ది గోరంత అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. కేసీఆర్‌ను అధ్య‌క్షునిగ#kcr{#}Telangana Rashtra Samithi TRS;Aqua;CM;KCR;Telangana;Partyటీఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ ఏక‌గ్రీవ ఎన్నికటీఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ ఏక‌గ్రీవ ఎన్నిక#kcr{#}Telangana Rashtra Samithi TRS;Aqua;CM;KCR;Telangana;PartyMon, 25 Oct 2021 12:07:16 GMTతెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్య‌క్షునిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి  క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్టు ప్లీన‌రీలో టీఆర్ఎస్  పార్టీ  జనరల్  సెక్రటరీ కే కేశ‌వ‌రావు ప్ర‌క‌టించారు. సీఎం కేసీఆర్ ను 9 వ సారి టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రతినిధులు.  ఈ సంద‌ర్భంగా కేశ‌వ‌రావు ప్రారంభ స‌మావేశంలో మాట్లాడారు.

 20 వ‌సంతాల కాలంలో  టీఆర్ఎస్ పార్టీ చేసిన  ఉద్య‌మం, అధికారికంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి వెల్ల‌డించారు. ముఖ్యంగా తెలంగాణ‌లో క‌రెంట్ క‌ష్టాలు పోయిన‌వి, నీటి క‌ష్టాలు తీరిన‌వి. తెలంగాణ‌లో ప‌చ్చ‌ని ప‌ల్లెలు క‌ళ‌క‌ల‌లాడుతున్నాయి. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం పెరిగింది. త‌ల‌స‌రి ఆదాయంలో టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తుంది కొండంత.. చెప్పుకుంటున్న‌ది గోరంత అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. కేసీఆర్‌ను అధ్య‌క్షునిగా  ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.



వైసీపీకి షాక్ ఇచ్చిన బీజేపీ ...?

జ‌గ‌న్ క‌న్నా కేసీఆరే గ్రేట్?

సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సుధీర్ రష్మి..!

బిగ్ బాస్ 5: "గలగల" కాజల్ కు ఏమైంది... ?

కార్తీక‌దీపం మోనిత పెళ్లి ఫిక్స్‌.. వ‌రుడు ఆ హీరోనే..!

అదే చంద్రబాబుకు మైనస్సా ?

బిగ్ బాస్ 5: బిగ్ బాస్ మహిళలనే టార్గెట్ చేస్తున్నాడా?

తెలంగాణ‌-ఛ‌తీస్‌గ‌డ్‌ స‌రిహ‌ద్దుల్లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మృతి

భార్య కాపురానికి రాలేదని.. భర్త చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>