BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-not-handle-correct-way-coronaf5e06626-f60b-4131-9d29-5bdca4e6ee9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-not-handle-correct-way-coronaf5e06626-f60b-4131-9d29-5bdca4e6ee9b-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో అధ్య‌క్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ లో ప్రారంభించిన ప‌థ‌కాల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్రారంభించిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌జ‌లు కూడా కావాలంటున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ను ఏపీలో కూడా స్థాపించాల‌ని విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ కామెంట్లతో ఏపీ సీఎం జ‌గ‌న్ కు షాకిచ్చారు. ఏపీలో తెలంగాణ ప‌థ‌కాలు కోరుతున్నార‌ని చెప్ప‌డంతో సీఎkcr{#}Telangana Rashtra Samithi TRS;Andhra Pradesh;Minister;MLA;CM;KCR;Telanganaఆంధ్రావాళ్లు ద‌ళిత బంధు కావాలంటున్న‌రు : కేసీఆర్ఆంధ్రావాళ్లు ద‌ళిత బంధు కావాలంటున్న‌రు : కేసీఆర్kcr{#}Telangana Rashtra Samithi TRS;Andhra Pradesh;Minister;MLA;CM;KCR;TelanganaMon, 25 Oct 2021 12:23:50 GMTటీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో అధ్య‌క్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ లో ప్రారంభించిన ప‌థ‌కాల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్రారంభించిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌జ‌లు కూడా కావాలంటున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ను ఏపీలో కూడా స్థాపించాల‌ని విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ కామెంట్లతో ఏపీ సీఎం జ‌గ‌న్ కు షాకిచ్చారు. 

ఏపీలో తెలంగాణ ప‌థ‌కాలు కోరుతున్నార‌ని చెప్ప‌డంతో సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌న పై అనుమానాలు లేవ‌నెత్తారు. అంతే కాకుండా క‌ర్నాట‌క‌లోని రాయ్ చూర్ ప్రాంతం వాళ్లు త‌మ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరుతున్నార‌ని చెప్పారు. అంతేకాకుండా ఇటీవ‌లే ఓ ఎమ్మెల్యే ఏకంగా మంత్రి ముందు త‌మ రాష్ట్రంలో తెలంగాణ ప‌థ‌కాలు ప్రారంభించాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ‌లో వ‌రి పండించ‌డంతో వ్య‌వ‌సాయంలోనూ దూసుకుపోతుంద‌ని చెప్పారు.





ఏపీనే అంధకారంలో పోయింది..కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అప్రకటిత నిషేధాజ్ఞలు ఎక్కడంటే ?

సురేష్‌బాబుకు ఎంత క‌ష్టం... ఎంత న‌ష్టం...!

ఆంధ్రావాళ్లు ద‌ళిత బంధు కావాలంటున్న‌రు : కేసీఆర్

ఏపీ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్?

వైసీపీకి షాక్ ఇచ్చిన బీజేపీ ...?

బ్రేకింగ్: చంద్రబాబుకి షాక్ ఇచ్చిన సీనియర్ ఎమ్మెల్యే...!

జ‌గ‌న్ క‌న్నా కేసీఆరే గ్రేట్?

సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సుధీర్ రష్మి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>