MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-hero-s77ae70f2-2e2e-417c-9e81-6a5402616660-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-hero-s77ae70f2-2e2e-417c-9e81-6a5402616660-415x250-IndiaHerald.jpgజేడీ చక్రవర్తి.. సినీ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు తీయడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా , నిర్మాతగా, వ్యవహరిస్తూనే ఒకపక్క గాయకుడిగా, స్వరకర్తగా కూడా తనలో ఉన్న ప్రతిభను కనబరుస్తున్నారు. ఇక అంతే కాదు జె.డి.చక్రవర్తి గొప్ప రచయిత కూడా.. ఈయన రచించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ, కన్నడ వంటి చిత్రాలలో కూడా తన పనికి బాగా ప్రసిద్ధి చెందారు. 1972 ఏప్రtollywood-hero's{#}Akkineni Nagarjuna;Ram Gopal Varma;Writer;Kannada;chakravarthy;Wife;Shiva;lord siva;Tamil;Heroine;marriage;Success;Cinema;Newsజె డి చక్రవర్తి పై వచ్చిన ఆ రూమర్ నిజమేనా..?జె డి చక్రవర్తి పై వచ్చిన ఆ రూమర్ నిజమేనా..?tollywood-hero's{#}Akkineni Nagarjuna;Ram Gopal Varma;Writer;Kannada;chakravarthy;Wife;Shiva;lord siva;Tamil;Heroine;marriage;Success;Cinema;NewsMon, 25 Oct 2021 09:17:09 GMTజేడీ చక్రవర్తి.. సినీ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు తీయడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా , నిర్మాతగా, వ్యవహరిస్తూనే ఒకపక్క గాయకుడిగా, స్వరకర్తగా కూడా తనలో ఉన్న ప్రతిభను కనబరుస్తున్నారు. ఇక అంతే కాదు జె.డి.చక్రవర్తి గొప్ప రచయిత కూడా.. ఈయన రచించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ, కన్నడ వంటి చిత్రాలలో కూడా తన పనికి బాగా ప్రసిద్ధి చెందారు.

1972 ఏప్రిల్ 16వ తేదీన జన్మించిన జె.డి.చక్రవర్తి 49 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోక పోవడం గమనార్హం. నాగార్జున హీరోగా వచ్చిన  శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విలన్ పాత్రలో జెడి చక్రవర్తి నటించి అదరగొట్టాడు.. అంటే చక్రవర్తి సినిమారంగానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇక 2016 సంవత్సరంలో అడాల్ట్ హీరోయిన్ అనుకృతి ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు..

ఇకపోతే అప్పటికే ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.. కానీ అవన్నీ ఒక రూమర్స్ గానే మిగిలి పోవడం గమనార్హం. అయితే ఆ హీరోయిన్ మాత్రం పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లి అవడమే కాకుండా ప్రస్తుతం ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.. అంతేకాదు ఇటీవల పెళ్లి సందడి సక్సెస్ ఈవెంట్ ఇది  కూడా హాజరు కావడం గమనార్హం. కానీ వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నది అన్నది మాత్రం ఎంతవరకు నిజమో తెలియదు కానీ జె.డి.చక్రవర్తి మాత్రం తన భార్య అనుకృతీతో చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం.


అనుకృతి కూడా తన పద్ధతిని పూర్తిగా మార్చేసుకుంది.. అని తన జీవితాన్ని మొత్తం జె.డి.చక్రవర్తి కేఅంకితం చేసింది అని, ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ,  అన్నింటిని రిజెక్ట్ చేస్తూ.. దర్శకులతో నాకు పెళ్లైంది అంటూ చెబుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.



అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

కేసీఆర్ గుండెలపై తన్నాడు : ఈటలపై హరీష్ ఫైర్

హుజురాబాద్‌ గులాబీదళంలో సిలివేరు గుబులు!?

వైరల్ : మ్యాచ్ అనంతరం.. పాక్ క్రికెటర్ల తో మాట్లాడిన ధోని?

చంద్ర‌బాబుకు మ‌రింత సెగ పెట్టేలా కొత్త గేమ్‌..!

నల్ల ముల్లంగి తో ఈ సమస్యలకి చెక్..!

రష్యా తో.. ఇజ్రాయెల్..!

గులాబీ పండుగ‌కు భారీ ఏర్పాట్లు..!

చంద్రబాబు ఢిల్లీ యాత్ర.. సాధించేది ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>