MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/villaan-charter-heroinesf456c2ee-81ea-4ef9-a451-26755444f4c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/villaan-charter-heroinesf456c2ee-81ea-4ef9-a451-26755444f4c5-415x250-IndiaHerald.jpgహీరోయిన్ అంటే కేవలం అందమే కాదు, గ్లామర్ షో తో కూడా బాగా అలరిస్తూ ఉంటారు. అలాంటీ హీరోయిన్స్ ఒక్కసారిగా ఉగ్రరూపంగా చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అయితే అలా ఎంతోమంది మన సినీ ఇండస్ట్రీలో విలన్ గా మెప్పించిన నటీమణులు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. 1). రెజీనా: సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించింది రెజీనా. తాజాగా విశాల్ తో కలిసి చక్ర సినిమాలో నటించింది. దాంతో అప్పటి నుంచి ఇమే నెగటివ్ పాత్రలకే బాగా మొగ్గుచూపుతోంది. 2). సౌందర్య: అVILLAAN;CHARTER HEROINES{#}dharma;ramya krishnan;srikanth;teja;Okkadu;vishal krishna;dhanush;Narasimha;raasi;raj;Chitram;sharath;Sharrath Marar;Heroine;Cinema;Telugu;kajal aggarwalగుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!గుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!VILLAAN;CHARTER HEROINES{#}dharma;ramya krishnan;srikanth;teja;Okkadu;vishal krishna;dhanush;Narasimha;raasi;raj;Chitram;sharath;Sharrath Marar;Heroine;Cinema;Telugu;kajal aggarwalMon, 25 Oct 2021 17:18:42 GMTహీరోయిన్ అంటే కేవలం అందమే కాదు, గ్లామర్ షో తో కూడా బాగా అలరిస్తూ ఉంటారు. అలాంటీ హీరోయిన్స్ ఒక్కసారిగా ఉగ్రరూపంగా చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అయితే అలా ఎంతోమంది మన సినీ ఇండస్ట్రీలో విలన్ గా మెప్పించిన నటీమణులు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

1). రెజీనా:
సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించింది రెజీనా. తాజాగా విశాల్ తో కలిసి చక్ర సినిమాలో నటించింది. దాంతో అప్పటి నుంచి ఇమే నెగటివ్ పాత్రలకే బాగా మొగ్గుచూపుతోంది.

2). సౌందర్య:
అచ్చ తెలుగు హీరోయిన్ల కనిపించే నటి సౌందర్య. ఇక ఈమె కూడా శ్రీకాంత్ నటించిన "నా మనసిస్తారా "సినిమా లో విలన్ పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

3). త్రిష:
హీరో ధనుష్ తో కలిసి ధర్మ యోగి సినిమాలో విలన్ గా నటించింది.

4). కాజల్ అగర్వాల్:
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీత. ఈ సినిమాలో ఎక్కువగా  విలన్ గా కనిపించింది.

5). రాశి:
హీరోయిన్ నుంచి విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటించింది నటి రాశి నిజం సినిమాలో గోపీచంద్ తో కలసి విలనిజాన్ని చూపించింది రాశి.

6). రీమాసేన్:
కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాలో విలన్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా వల్లభ సినిమాలో కూడా విలన్ పాత్రనే పోషించింది.

7). శ్రేయా రెడ్డి:
హీరో విశాల్ నటించిన పొగరు సినిమా లో విలనిజాన్ని చూపించింది హీరోయిన్ శ్రేయా రెడ్డి.

8). పాయల్ రాజ్ పుత్:
ఆర్ఎక్స్ 100 సినిమాలో తన అందంతో పాటు, తన విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక వీరితో పాటే డాన్ సినిమాలో నిఖిత, పందెంకోడి-2 లో వరలక్ష్మి శరత్ కుమార్, నరసింహ సినిమా లో రమ్యకృష్ణ వంటి హీరోయిన్లు కూడా విలన్ పాత్రలో మెప్పించారు.



గుర్తుండిపోయేలా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

బుడుగు: ఈ ఆసనాలు చేస్తే పిల్లలు హైట్ పెరుగుతారా..?

పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఆదే: జగన్ కామెంట్స్

చంద్రబాబుని రాష్ట్రపతి ఏం అడిగారు...?

పెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. ?

నాలుగు బెస్ట్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ బడ్జెట్ ఫోన్లు

జాతీయ అవార్డు ల‌ను అందుకున్న మ‌హార్షి, జెర్సి

పాపం.. నాగబాబు ఏంటి ఇలా బుక్కయ్యాడు..?

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపేయండి.. సుప్రీం ఆదేశాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>