Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/monkey-a6514f8b-2dd0-43cb-ad77-4bcb482d76ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/monkey-a6514f8b-2dd0-43cb-ad77-4bcb482d76ee-415x250-IndiaHerald.jpgచీరకట్టు భారతీయ సాంప్రదాయానికి ప్రతీక అన్న విషయం తెలిసిందే.. నేటి రోజుల్లో మహిళలు ఎన్ని రకాల మోడ్రన్ డ్రెస్సులు వేసినప్పటికీ భారతీయ సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ అయిన చీరకట్టులో మాత్రం వారి అందం రెట్టింపు అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు మహిళలు కూడా ఛాన్స్ దొరికిందంటే చాలు చీరకట్టులో కనిపించి ఎంతో అందంగా ముస్తాబు కావడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలా ఇప్పటివరకు చీరకట్టులో ఎంతో మంది అందగత్తెలు సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేసి ఎంతో మంది మనసులను కొల్లగొట్టిన వారు కూడా ఉన్నారు. ఒకMonkey {#}Srikakulam;mediaచీరకట్టులో కోతి.. ఎన్ని వయ్యారాలో?చీరకట్టులో కోతి.. ఎన్ని వయ్యారాలో?Monkey {#}Srikakulam;mediaMon, 25 Oct 2021 10:45:00 GMTచీరకట్టు భారతీయ సాంప్రదాయానికి ప్రతీక అన్న విషయం తెలిసిందే..  నేటి రోజుల్లో మహిళలు ఎన్ని రకాల మోడ్రన్ డ్రెస్సులు వేసినప్పటికీ భారతీయ సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ అయిన చీరకట్టులో మాత్రం వారి అందం రెట్టింపు అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు మహిళలు కూడా ఛాన్స్ దొరికిందంటే చాలు చీరకట్టులో కనిపించి ఎంతో అందంగా ముస్తాబు కావడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలా  ఇప్పటివరకు చీరకట్టులో ఎంతో మంది అందగత్తెలు సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేసి ఎంతో మంది మనసులను కొల్లగొట్టిన వారు కూడా ఉన్నారు.  ఒకసారి మహిళల చీరకట్టు లో కనిపించారు అంటే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తారు అని ఎంతో మంది నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా  చేస్తూ ఉంటారు.


 ఇలా మార్కెట్లోకి ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వచ్చినప్పటికీ భారతీయ సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ అయిన చీరకట్టుకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. అయితే చీరకట్టులో మహిళలు మాత్రమే కాదు కోతులు కూడా ఎంతో వయ్యారంగా ఎంతో అందంగా కనిపిస్తాయి అన్నది ఇక్కడ ఒక కోతి నిరూపించింది. కోతులు వివిధ రకాల డ్రెస్సులు వేసుకోవడం ఇప్పటివరకు సోషల్ మీడియా లో చూశాము. కానీ ఒక కోతి చీరకట్టులో కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలామందికి తెలియదు. అదే కోతి చీరకట్టులో కనిపిస్తే ఎంతో వయ్యారాలు ఒలకబోస్తూ ఉంటే ఇక చూస్తూ మురిసిపోతూ ఉంటారు అందరూ. ఇక్కడ ఒక కోతి కూడా ఇలాంటిదే చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 శ్రీకాకుళం లో కనిపించిన ఈ సీన్ కు సంబంధించిన ఫోటో కాస్తా ప్రస్తుతం ఎంతోమంది మనసుతో చేస్తున్నాయి. శ్రీకాకుళం లో ఉన్న ఏడు రోడ్ల కూడలి దగ్గర రోడ్డుపై ఒక చీర పడి ఉంది. ఇక అక్కడికి చేరుకున్న వానరం తనకు నచ్చిన రీతిలో చీరను చుట్టుకుంటుంది.   అంతేకాదు భారతీయ సాంప్రదాయం లాగానే ఏకంగా చీరను తలపై కప్పుకుంది. అంతటితో ఆగకుండా ఎంతో వయ్యారాలు పోయింది ఆ కోతి. ఇక చీరకట్టులో ఎన్నో సిగ్గులొలికించింది. ఇలా చీరకట్టులో  కోతి వయ్యారాలు పోతూ సిగ్గుపడుతూ ఉండటం మాత్రం అందరినీ ఆకర్షించింది. దీంతో అక్కడున్న వారు ఈ కోతి చేష్టలను  క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారిపోయాయి.



ప్లీన‌రీలోకి హ‌రీష్‌రావుకు నో ఎంట్రీ.. కేసీఆర్ మార్క్ షాకింగ్‌...!

భార్య కాపురానికి రాలేదని.. భర్త చేసాడో తెలుసా?

హుజురాబాద్‌లో అభివృద్ధి Vs సానుభూతి!

మా గొడవలు సమసిపోయినట్టేనా..?

ఆంధ్రా హీరో కేసీఆర్ ?

నాలో నాకు నచ్చేది అదే : శృతిహాసన్

ఆ సంతకం విలువ 150 కోట్లు.. ఏమిటది..!

ఆంధ్రా ద్వేషం పోయిందా కేసీఆర్?

రేవంత్ రెడ్డి.. మరో రాజశేఖర్‌రెడ్డి అవగలరా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>