BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap85c35f1a-495f-4d37-a2f7-149d33c00152-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap85c35f1a-495f-4d37-a2f7-149d33c00152-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎక్క‌డ చూసినా 'బోస‌డీకే' గురించే చ‌ర్చ న‌డుస్తోంది. అస‌లు ఈ ప‌దం ఏమిటి. ఎక్క‌డ వాడ‌తారు? ఎందుకు వాడ‌తారు? దానికి ఎన్ని అర్థాలున్నాయి? అది అస‌భ్య ప‌ద‌జాలం కింద‌కు వ‌స్తుందా? రాదా? అంటూ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌తోపాటు సామాజిక మాధ్య‌మాల్లో షేరింగ్స్.. ఇలా న‌డుస్తోంది ఏపీలో వాతావ‌ర‌ణం. తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి ప‌ట్టాభి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ 'బోస‌డీకే' ప‌దాన్ని ఉప‌యోగించారు. ఆ త‌ర్వాత వైకాపా కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ కేందap{#}Telugu Desam Party;media;Telugu;policeఏడ చూసినా 'బోస‌డీకే' గురించి చ‌ర్చే!ఏడ చూసినా 'బోస‌డీకే' గురించి చ‌ర్చే!ap{#}Telugu Desam Party;media;Telugu;policeMon, 25 Oct 2021 09:41:34 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎక్క‌డ చూసినా     'బోస‌డీకే'
గురించే చ‌ర్చ న‌డుస్తోంది. అస‌లు ఈ ప‌దం ఏమిటి. ఎక్క‌డ వాడ‌తారు? ఎందుకు  వాడ‌తారు?  దానికి ఎన్ని అర్థాలున్నాయి? అది అస‌భ్య ప‌ద‌జాలం కింద‌కు వ‌స్తుందా?  రాదా? అంటూ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌తోపాటు సామాజిక మాధ్య‌మాల్లో షేరింగ్స్.. ఇలా న‌డుస్తోంది ఏపీలో వాతావ‌ర‌ణం. తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి ప‌ట్టాభి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ  'బోస‌డీకే'

ప‌దాన్ని ఉప‌యోగించారు. ఆ త‌ర్వాత వైకాపా కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంతోపాటు రాష్ట్రంలోని ఇత‌ర కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి కూడా ఈ ప‌దం వాడ‌కంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఒక ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకొని అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగిస్తే ఆయ‌న అభిమానులంతా తిర‌గ‌బ‌డ‌తార‌ని చెప్పారు. 30 నుంచి 40 సంవ‌త్స‌రా క్రితం ఎక్కువ‌గా ఈ ప‌దాన్ని ఉప‌యోగించేవార‌ని, కాల‌క్ర‌మేణా వాడుక భాష‌లో దీన్ని ఉప‌యోగించ‌డం మానేశార‌ని, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఊత‌ప‌దజాలంగా ఉప‌యోగించేవార‌ని, భాష‌నుబ‌ట్టి, ప్రాంతాన్నిబ‌ట్టి, వాడే విధానాన్ని బ‌ట్టి అర్థం మారుతుంటుంద‌ని తెలుగు భాషా పండితులు చెబుతున్నారు.





ఆంధ్రా ద్వేషం పోయిందా కేసీఆర్?

భర్త : నన్ను జైల్లో పెట్టండి.. మహాప్రభో..!

హుజూరాబాద్ లో గులాబీ వికసిస్తుందా..?

పాక్ తో ఓటమి తర్వాత.. టీమిండియాకు మరో షాక్?

అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

ఉల్లిద్వారా.. ఉలిక్కిపడ్డ అమెరికా..!

కేసీఆర్ గుండెలపై తన్నాడు : ఈటలపై హరీష్ ఫైర్

హుజురాబాద్‌ గులాబీదళంలో సిలివేరు గుబులు!?

వైరల్ : మ్యాచ్ అనంతరం.. పాక్ క్రికెటర్ల తో మాట్లాడిన ధోని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>