Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whatsapp7a11f643-aa40-426b-88dc-3d7b31eb2b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whatsapp7a11f643-aa40-426b-88dc-3d7b31eb2b0e-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను గంటల తరబడి ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం కావాల్సిన అన్ని సందేశాలను కూడా సోషల్ మీడియా వేదికగా గానే పంపిస్తున్నారూ అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా సందేశాలు పంపించాలి అంటే పోస్టు ద్వారా మాత్రమే పంపించేవారు. ఇక ఇప్పుడు మాత్రం సందేశాలు పంపించడానికి ఒక్కటే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అదే వాట్సాప్. ప్రస్తుతం భారత్లో కోట్ల మంది వినియోగదారులకు కలిగి ఉన్న వాట్సాప్ టాప్ మెసేజింగ్ Whatsapp{#}WhatsApp;media;Indiaవాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక అలా కూడా చేసుకోవచ్చు?వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక అలా కూడా చేసుకోవచ్చు?Whatsapp{#}WhatsApp;media;IndiaMon, 25 Oct 2021 09:00:00 GMTనేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను గంటల తరబడి ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం  కావాల్సిన అన్ని సందేశాలను కూడా సోషల్ మీడియా వేదికగా గానే పంపిస్తున్నారూ అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా సందేశాలు పంపించాలి అంటే పోస్టు ద్వారా మాత్రమే పంపించేవారు. ఇక ఇప్పుడు మాత్రం సందేశాలు పంపించడానికి ఒక్కటే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అదే వాట్సాప్. ప్రస్తుతం భారత్లో కోట్ల మంది వినియోగదారులకు కలిగి ఉన్న వాట్సాప్ టాప్ మెసేజింగ్ యాప్ గా కొనసాగుతోంది.


 ప్రస్తుతం భారత్ లో ఎన్నో రకాల మెసేజ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాట్సాప్ మాత్రమే అందరిని ఎక్కువ ఆకర్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లోనే గంటల తరబడి గడుపుతున్నారు. సందేశం పంపించాలనుకుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. ఇక ఎవరైనా కలవాలి అనుకుంటే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కలుస్తున్నారు. ఇలా మొత్తం ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సప్ అనేది ఒక భాగంగా మారిపోయింది. అయితే తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఎన్నో రకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగదారులను ఆశ్చర్యపరిచిన వాట్సాప్ ఇక ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తెరమీదికి తెచ్చింది. మరికొన్ని రోజుల్లో అన్ డూ అనే స్టేటస్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రాబోతుంది వాట్సప్. అయితే ఇప్పటివరకు ఒకసారి స్టేటస్ అప్డేట్ చేసిన తర్వాత మళ్లీ ఎడిట్ చేసుకోవడానికి చాన్స్ ఉండదు. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా స్టేటస్ అప్డేట్ చేసినప్పటికీ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు ఈ సరికొత్త ఫీచర్ ద్వారా డిలీట్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.



పసుపు పూలు : వంశీ తో డ్రామాలు ఎంతకాలం జగన్?

వైరల్ : మ్యాచ్ అనంతరం.. పాక్ క్రికెటర్ల తో మాట్లాడిన ధోని?

చంద్ర‌బాబుకు మ‌రింత సెగ పెట్టేలా కొత్త గేమ్‌..!

నల్ల ముల్లంగి తో ఈ సమస్యలకి చెక్..!

రష్యా తో.. ఇజ్రాయెల్..!

గులాబీ పండుగ‌కు భారీ ఏర్పాట్లు..!

చంద్రబాబు ఢిల్లీ యాత్ర.. సాధించేది ఏంటి..?

పైపైకి ఎగుస్తున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>