MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-priyad4f4b371-2e26-49bf-a0b6-07602dfc6d5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-priyad4f4b371-2e26-49bf-a0b6-07602dfc6d5e-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరొందిన బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదవ సీజన్ ఏడువారాలను పూర్తిచేసుకుంది. అంటే 50 రోజులు అన్నమాట. ఇక తాజాగా ఏడవ వారానికి గాను ప్రియ.. అనూహ్యంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఎలిమినేషన్ చివరలో ఆనీ మాస్టర్, ప్రియా మిగిలారు. ఈ ఇద్దరిలో ఆనీ మాస్టర్ సేఫ్ అయ్యింది. నిజానికి ఈ వారం ప్రియా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఎలిమినేషన్ అనంతరం హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రియా.. బిగ్ బాస్ బజ్ లో భాగంగా అరియానా తో తన మనసుBiggboss Priya{#}priyanka;Reality Show;kajal aggarwal;ravi anchor;House;Audience;GEUM;Priya;Bigboss;Master;Girlబిగ్ బాస్ - 5 : 'ఆమె మాత్రం టాప్ 5 లో ఉండకూడదు'.. ఎలిమినేషన్ తర్వాత ప్రియ షాకింగ్ కామెంట్స్..!!5pmబిగ్ బాస్ - 5 : 'ఆమె మాత్రం టాప్ 5 లో ఉండకూడదు'.. ఎలిమినేషన్ తర్వాత ప్రియ షాకింగ్ కామెంట్స్..!!5pmBiggboss Priya{#}priyanka;Reality Show;kajal aggarwal;ravi anchor;House;Audience;GEUM;Priya;Bigboss;Master;GirlMon, 25 Oct 2021 17:00:00 GMTబుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరొందిన బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదవ సీజన్ ఏడువారాలను పూర్తిచేసుకుంది. అంటే 50 రోజులు అన్నమాట. ఇక తాజాగా ఏడవ వారానికి గాను ప్రియ.. అనూహ్యంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఎలిమినేషన్ చివరలో ఆనీ మాస్టర్, ప్రియా మిగిలారు. ఈ ఇద్దరిలో ఆనీ మాస్టర్ సేఫ్ అయ్యింది. నిజానికి ఈ వారం ప్రియా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఎలిమినేషన్ అనంతరం హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రియా.. బిగ్ బాస్ బజ్ లో భాగంగా అరియానా తో తన మనసులో మాటలను పంచుకుంది.

ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. అందులో ముఖ్యంగా కాజల్ గురించి మాట్లాడుతూ.. ఈ అమ్మాయి గేమ్ స్ట్రాటజీలు అస్సలు అర్థం కావని.. ఈమె ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని.. ఎత్తుకు పైఎత్తులు వేయగలదని చెప్పింది ప్రియ. ఇక ఇదే సమయంలో అరియానా టాప్ 5 లో కాజల్ వుంటుందా అనే ప్రశ్నను సంధించింది.అయితే ఈ ప్రశ్నకు ప్రియ సమాధానమిస్తూ.. కచ్చితంగా కాజల్ టాప్ 5 లో ఉండకూడదు అని చెప్పింది. ఎవరినైనా ఈజీగా తన బుట్టలో పడేస్తోంది. ఆడియన్స్ ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆమె టాప్ ఫైవ్ లో ఉండకూడదని కోరుకుంటానంటూ తెలిపింది.

 ఇక కాజల్ తో పాటు మానస్, ప్రియాంక ల గురించి కూడా పలు విషయాలు చెప్పింది. అంతేకాకుండా హౌస్ మేట్స్ ఫేక్ రిలేషన్ షిప్ గురించి, రవి స్మార్ట్ గేమ్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రియా. ఇక తన గేమ్ కూడా ఎక్కడ దెబ్బకొట్టింది అనే విషయం కూడా తాను ఫైనలైజ్ చేసుకుంది. మరోవైపు అరియానా అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పింది ప్రియ.ఇక ప్రస్తుతం కాజల్ గురించి ప్రియ చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ దూసుకుపోతోంది..!!



బిగ్ బాస్ - 5 : 'ఆమె మాత్రం టాప్ 5 లో ఉండకూడదు'.. ఎలిమినేషన్ తర్వాత ప్రియ షాకింగ్ కామెంట్స్..!!5pm

పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఆదే: జగన్ కామెంట్స్

చంద్రబాబుని రాష్ట్రపతి ఏం అడిగారు...?

పెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. ?

నాలుగు బెస్ట్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ బడ్జెట్ ఫోన్లు

జాతీయ అవార్డు ల‌ను అందుకున్న మ‌హార్షి, జెర్సి

పాపం.. నాగబాబు ఏంటి ఇలా బుక్కయ్యాడు..?

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపేయండి.. సుప్రీం ఆదేశాలు

బిగ్ బాస్ - 5 : ఆనీ మాస్టర్ కి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>