BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/----------65cc81ab-7739-49fd-995b-7682370543d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/----------65cc81ab-7739-49fd-995b-7682370543d6-415x250-IndiaHerald.jpgధ‌నార్జ‌నే ధ్యేయంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసే ప‌లు కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని సూచించారు. ఉపఎన్నిక‌లో ప్ర‌జలంద‌రూ పాల్గొనాల‌ని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ నేత‌ల‌పై, పోలీసుల‌పై ఫిర్యాదు చేశాడ‌ని గుర్తు చేశారు. అయినా వారి ఆగ‌డాలు ఆగ‌క‌పోవ‌డంతో ఇవాళ కూడ మ‌రోసారి వైసీపీ నేత‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి# ఆదినారాయ‌ణ‌రెడ్డి {#}Somu Veerraju;Father;local language;District;CM;central government;YCP;Bharatiya Janata Partyమోడీ వర్సెస్ కేడీల మధ్య ఉప ఎన్నికలుమోడీ వర్సెస్ కేడీల మధ్య ఉప ఎన్నికలు# ఆదినారాయ‌ణ‌రెడ్డి {#}Somu Veerraju;Father;local language;District;CM;central government;YCP;Bharatiya Janata PartySun, 24 Oct 2021 19:03:01 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. అధికార వైసీపీ ఇప్ప‌టికే జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తుంది. బీజేపీ కూడ ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తుంది. ఈ త‌రుణంలోనే..  ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌ద్వేల్‌లో మోడీ వ‌ర్సెస్ కేడీల మ‌ధ్యనే ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అక్ర‌మంగా రూ.42వేల కోట్లు త‌న తండ్రి ఉన్నప్పుడే సంపాదించాడు.

ధ‌నార్జ‌నే ధ్యేయంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసే ప‌లు కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని సూచించారు. ఉపఎన్నిక‌లో ప్ర‌జలంద‌రూ పాల్గొనాల‌ని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ నేత‌ల‌పై, పోలీసుల‌పై ఫిర్యాదు చేశాడ‌ని గుర్తు చేశారు. అయినా వారి ఆగ‌డాలు ఆగ‌క‌పోవ‌డంతో ఇవాళ కూడ మ‌రోసారి వైసీపీ నేత‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు.





ఇక కరెంట్ కార్పొరేటే.. భారమైన కొనాల్సిందేనా..!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>